Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఒక్క రాత్రికి…6.6 కోట్లు ఇస్తా….వస్తావా!!!

ఒక్క రాత్రికి…6.6 కోట్లు ఇస్తా….వస్తావా!!!

  • March 22, 2016 / 05:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క రాత్రికి…6.6 కోట్లు ఇస్తా….వస్తావా!!!

మనిషి డబ్బును సృష్టిస్తే….ఆ డబ్బు మనిషిని తన బానిసగా మార్చుకుని కొన్ని సార్లు విచ్చలవిడి తనానికి రూపంగా మారుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎంతో డబ్బు ఉన్న కొందరు ఏం చేసినా చెల్లిపోతుంది అన్న డబ్బు మదంతో కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఇంతకీ ఈ కధ అంతా ఎందుకంటే….మహ్మద్  అనే సౌదీ యువరాజు చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలను ఈ మ్యాటర్ వివరించనుంది. తాజాగా తెలిసిన వివరాల ప్రకారం…ప్రముఖ అమెరికన్ నటి కిమ్ కర్దాషియన్‌కు ఓ భారీ ఆఫర్ ప్రకటించాడట ఈ యువరాజు. ఇంతకీ ఏంటో ఆ ఆఫర్, ఎందుకో ఆ అవకాశం అనేగా మీ ఆలోచన అయితే అది కూడా చదవండి….అంతర్జాతీయ మీడియా చెబుతున్న వార్తల ప్రకారం, కిమ్ కర్దాషియన్ భర్త కెన్యా వెస్ట్ కొన్ని అనూహ్య కారణాల వల్ల సుమారు రూ. 350 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయాడట.

దీంతో అతడు ఏం చేయాలో తోచక ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ లేదా గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఫేజ్ గానీ తన అప్పును తీర్చి ఆదుకోవాలంటూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తన గోడును తెలిపాడట. అయితే వారెవరూ స్పందించలేదు కానీ, సౌదీ యువరాజు మహ్మద్ స్పందించడంటా…అదే క్రమంలో ఈ యువరాజు మంచి ఆఫర్ కూడా ఇచ్చాడట…అదేమిటంటే, కెన్యా వెస్ట్ భార్య, నటి అయిన కిమ్ కర్దాషియన్‌ను ఒక్కరాత్రి తనతో గడిపేందుకు పంపిస్తే 10 మిలియన్ డాలర్లు(సుమారు రూ. 6.6కోట్లు) సమర్పించుకుంటానని యువరాజు ఆఫర్ ఇచ్చాడట. ప్రస్తుతానికి అయితే ఈ పోస్ట్ ము ఆ భార్య భర్తలు ఇద్దరూ రెస్పాన్స్ ఇవ్వలేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kim kardashian

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

11 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

11 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

12 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version