Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట విషాదం..!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట విషాదం..!

  • December 1, 2021 / 01:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇంట విషాదం..!

టాలీవుడ్ ప్రముఖులు వరుసగా మరణిస్తుండడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.సరిగ్గా వారం తిరక్కుండానే ఇద్దరు లెజెండ్స్ మరణించారు. కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనాతో మరణించగా..ప్రముఖ లిరిసిస్ట్ పద్మ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు లంగ్ క్యాన్సర్‌తో మరణించారు.వీరి మరణాలు టాలీవుడ్ ను విషాదంలోకి నెట్టేశాయి. ఇదిలా ఉండగా… తాజాగా మరో యువ హీరో ఇంట కూడా విషాదం చోటుచేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ‘రాజావారు రాణివారు’ ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ చిత్రాల హీరో అయిన కిరణ్ అబ్బవరం సోదరుడు మరణించాడు.

బుధవారం నాడు కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి మృతి చెందినట్లు సమాచారం.రామాంజులు రెడ్డి… కిరణ్ సొంత తమ్ముడు. దీంతో హీరో అబ్బవరం కిరణ్ మరియు అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రామాంజులు రెడ్డి వయసు కేవలం 26 సంవత్సరాలే. ఇంత చిన్న వయసులోనే అతను మరణించడం విషాదకరమని.. అలాగే అతని ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు కొందరు టాలీవుడ్ ప్రముఖులు తెలిపారు.

ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న కిరణ్‌కు.. అతని సోదరుడి మరణం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ఈ మధ్యనే అతను మైత్రి వంటి బడా సంస్థలో సినిమా చేయబోతున్నట్టు కూడా ప్రకటన వచ్చింది.మంచి అవకాశం వచ్చింది కదా అని సంతోషించేలోపే ఇంత ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiran Abbavaram
  • #Kiran Abbavaram
  • #Ramanjula Reddy

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

47 mins ago
KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

2 hours ago
హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

3 hours ago
Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version