Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Kiran Abbavaram: సోదరుడి మృతిపై కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్!

Kiran Abbavaram: సోదరుడి మృతిపై కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్!

  • December 4, 2021 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: సోదరుడి మృతిపై కిరణ్ అబ్బవరం ఎమోషనల్ పోస్ట్!

ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా సక్సెస్ తో కిరణ్ అబ్బవరంకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. అయితే రెండు రోజుల క్రితం ఈ హీరో సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోదరుడి మృతి గురించి కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. కిరణ్ తన సోదరుడి గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. అన్నయ్య తనతో ఒరేయ్ కిరా.. మన ఊరికి సరిగ్గా రోడ్డు కూడా లేదు..

మన ఇద్దరిలో ఎవరో ఒకరు గట్టిగా సాధించాలి అని చెప్పేవాడని కిరణ్ పేర్కొన్నారు. అన్నయ్య తన చేతనైనదానితో పోలిస్తే తనకు ఎక్కువే సహాయం చేశారని అన్నయ్య తన సరదా, సంతోషాలను నాకోసం త్యాగం చేశాడని కిరణ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే తాను ఏదో సాధిస్తున్నానని అనుకున్నానని అంతలోపు తను లేకుండా పోయాడని అన్న గురించి కిరణ్ ఎమోషనల్ అయ్యారు. అందరికీ ఎప్పుడు పరిచయం చేస్తావని అన్న అడిగేవాడని ఏదైనా సాధించిన తర్వాత తాను అన్నను పరిచయం చేద్దామని అనుకున్నానని కానీ ఈ విధంగా పరిచయం చేయాల్సి వస్తుందని తాను అనుకోలేదని కిరణ్ పేర్కొన్నారు.

డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీ ఆనందం కోసం కూడా కష్టపడే వారు ఉంటారని కిరణ్ వెల్లడించారు. అది మీరు పొందకుండా పోతే తట్టుకోలేరని కిరణ్ పేర్కొన్నారు. సోదరుని హఠాన్మరణం తనకు తీరని లోటని చెబుతూ కిరణ్ ఎమోషనల్ అయ్యారు. హీరోగా, సినీ రచయితగా కిరణ్ అబ్బవరం కెరీర్ ను కొనసాగిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kiran Abbavaram (@kiran_abbavaram)

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kiran Abbavaram
  • #Kiran Abbavaram
  • #Ramanjula Reddy

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

14 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

16 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

17 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

19 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

1 day ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

2 days ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version