Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kiran Abbavaram: ‘క’ కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!

Kiran Abbavaram: ‘క’ కథ మొత్తం లీక్ చేసేసిన హీరో కిరణ్ అబ్బవరం!

  • October 26, 2024 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kiran Abbavaram: ‘క’ కథ మొత్తం లీక్ చేసేసిన హీరో  కిరణ్ అబ్బవరం!

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వరుస ప్లాపులు వల్ల రేసులో వెనుకబడ్డాడు. దీంతో కొంత గ్యాప్ తీసుకుని ‘క’ (KA)  అనే సినిమా చేశాడు. చింతా వరలక్ష్మి సమర్పణలో ‘శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి (C. H. Gopalakrishna Reddy) ఈ చిత్రాన్ని దాదాపు రూ.22 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. సుజీత్, సందీప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.టీజర్, ట్రైలర్స్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. అలాగే ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనే క్లారిటీ కూడా ఇచ్చాయి.

Kiran Abbavaram

అయితే కథపై పెద్దగా క్లారిటీ రాలేదు. అయితే ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ‘క’ కథ పై ఓ క్లారిటీ ఇచ్చేశాడు కథానాయకుడు కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “అభినయ్ వాసుదేవ్ అనేవాడు ఒక అనాధ. పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలనే కుతూహలం అతనికి ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలో ఉత్తరాల ద్వారా అతనికి కొన్ని ఎమోషన్స్ పరిచయమవుతూ ఉంటాయి. ‘ఒక అమ్మ కొడుకుతో ఇలా మాట్లాడుతుందా, బంధువుల ప్రేమలు ఇలా ఉంటాయా’ అనేది అతనికి తెలిసొస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

దీంతో పక్కవాళ్ళ ఉత్తరాలు చదవాలనే క్యూరియాసిటీ అతనికి పెరుగుతుంది. అందువల్ల అతను పోస్ట్ మాన్ అవ్వాలనుకుంటాడు. అలా పోస్ట్ మాన్ అయిన తర్వాత అతను కృష్ణగిరి అనే ఊరికి వెళ్ళాలి అనుకుంటాడు. వెళ్లిన తర్వాత ఏమవుతుంది అనేది మిగిలిన కథ” అంటూ చెప్పుకొచ్చాడు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ చెప్పేశానని కిరణ్ అబ్బవరం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. కథ ఎంత తెలిసినా టేకింగ్ అబ్బురపరిచే విధంగా ఉండబోతుంది అని స్పష్టమవుతుంది.

 ‘పొట్టేల్’ బాక్సాఫీస్… ఇలా అయితే గట్టెక్కడం కష్టమే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram
  • #Nayan Sarika
  • #Sandeep
  • #Sujith

Also Read

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

41 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

4 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version