కవ్విస్తున్న కొత్త జంట..!

పెళ్ళికి ముందు ప్రపంచానికి కనబడకుండా తప్పించుకొని తిరిగిన అనుష్క-విరాట్ జంట ఈ మధ్య కాలంలో తమ రొమాంటిక్ ఫోటోలను యెధేచ్చగా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. మొన్నామధ్య ఇద్దరూ బిగి కౌగిలిలో ఉన్న ఫోటోను షేర్ చేయగా అది టాక్ ఆఫ్ ది ఇండియా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఈ జంట ఒక కొత్త ఫోటోను షేర్ చేసింది. అనుష్క తనను గారాబంగా ముద్దాడుతుండగా.. విరాట్ సదరు ఫోటోను క్లిక్ చేయడం విశేషం. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అయిపోయింది.

ప్రజంట్ జనరేషన్ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ రోమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకొన్న ఈ జంట ఫోటోలను చూసి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు మాత్రమే కాదు కొత్తగా పెళ్లి చేసుకోబోతున్నవాళ్ళు, ప్రేమలో పడి మునిగితేలుస్తున్న వాళ్ళు కూడా ఆ విధంగా ఫోటోలు తీసుకోవాలని గోల్ పెట్టుకొంటున్నారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus