Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » ఈ మాయ పేరేమిటో చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది – కోన వెంక‌ట్‌

ఈ మాయ పేరేమిటో చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది – కోన వెంక‌ట్‌

  • August 20, 2018 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ మాయ పేరేమిటో చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించడం గ‌ర్వంగా ఉంది – కోన వెంక‌ట్‌

వి.ఎస్‌.వ‌ వర్క్స్ బేనర్‌పై సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం `ఈ మాయ పేరేమిటో`. కావ్యా థాప‌ర్ హీరోయిన్‌.రాము కొప్పుల ద‌ర్శ‌క‌త్వంలో దివ్యా విజ‌య్ ఈ ల‌వ్‌, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను నిర్మించారు. ఈ సినిమాకు కోన వెంక‌ట్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమవారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో..

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ మాట్లాడుతూ – “సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమా చూసిన సెన్సార్ స‌భ్యులు మంచి సినిమా చేశార‌ని అప్రిషియేట్ చేయ‌డం ఆనందంగా ఉంది. ఆగ‌స్ట్ 24న సినిమాను విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం కానీ.. కొన్ని కార‌ణాల‌తో సినిమా విడుద‌ల‌ను వెన‌క్కి నెట్టాం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తాం“ అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు కోన‌వెంకట్ మాట్లాడుతూ – “మూడేళ్ల ముందు రాహుల్ జిమ్నాస్టిక్స్ వీడియో చూసి స్ట‌న్ అయిపోయాను. నాతో మాట్లాడిన త‌ర్వాత విజ‌య్ మాస్ట‌ర్ రాహుల్‌ను స‌త్యానంద్ మాస్ట‌ర్‌గారి ద‌గ్గ‌ర‌కు ట్ర‌యినింగ్‌కు పంపారు. మూడు ద‌శాబ్దాలు పైగా సినిమాల్లో ఫైట్ మాస్ట‌ర్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సాధించుకున్న విజ‌య్ మాస్ట‌ర్‌.. తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీ గ‌ర్వంగా చెప్పుకునే గొప్ప టెక్నీషియ‌న్‌. ఆయ‌న కొడుకు సినిమాకు నేను స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆనందంగా ఉంది. రాహుల్ ,కావ్యా థాప‌ర్ మంచి ఈజ్‌తో న‌టించారు. రాహుల్ మంచి హీరోగా ఎదుగుతాడు. త‌ను న‌టించే సినిమాను నేను స‌మ‌ర్పించ‌డం గ‌ర్వంగా ఉంది. ప్ర‌తి మ‌నిషి జీవితంలో ప్రేమ క‌థ ఉంటుంది. ప్రేమ క‌థ‌ల‌న్నీ స‌క్సెస్ కావు. చాలా వ‌ర‌కు ప్రేమ‌లు ఫెయిల్ అయినా.. జ్ఞాప‌కాలుగా మిగిలిపోతాయి అనే కాన్సెప్ట్‌తో తీసిన నిన్నుకోరి యూత్ అంద‌రికీ క‌నెక్ట్ అయ్యింది. అలాంటి కనెక్టింగ్ ల‌వ్ స్టోరితో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌థాబ‌లం ఉన్న సినిమాలు కొత్త‌వైనా స‌రే! తెలుగు ప్రేక్ష‌కులు విశేషంగా ఆద‌రిస్తున్నారు. అలాంటి బ‌ల‌మైన క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది“ అన్నారు.

హీరో రాహుల్ విజ‌య్ మాట్లాడుతూ – “ కొన్ని రోజుల ముందు రామానాయుడు ప్రివ్యూ థియేట‌ర్‌లో సినిమా చూసిన కోన‌గారు చూస్తున్న‌ప్పుడు ఆయ‌న ఏమంటారోన‌ని చాలా టెన్ష‌న్ ప‌డ్డాను. ఆయ‌న చాలా బాగా చేశావు. మూడు నాలుగు సినిమాలు చేసిన ఎక్స్‌పీరియెన్స్‌డ్ హీరోలా చేశావ‌ని అన‌గానే హ్యాపీగా అనిపించింది. అలాగే మా సినిమా ఆడియో విడుద‌ల చేసిన తార‌క్ అన్న‌కు.. అండ‌గా నిల‌బ‌డుతున్న ఆయ‌న అభిమానుల‌కు ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను“ అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ee Maaya Peremito
  • #Ee Maaya Peremito Movie
  • #Ee Maaya Peremito Press Meet
  • #Ee Maaya Peremito Trailer
  • #kona venkat

Also Read

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

Trisha: విజయ్- త్రిష మధ్య ఎఫైర్.. రాజకీయనాకుడికి త్రిష కౌంటర్

related news

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

సాయి సింహాద్రి హీరోగా నటించిన ‘సన్ ఆఫ్’ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను : ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్

trending news

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

Rana: ‘జై హనుమాన్’ లో రానా?

18 mins ago
Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

1 hour ago
Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య

2 hours ago
Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే  ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: టాక్ తో సంబంధం లేకుండా ఓకే ఓకే ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

5 hours ago
Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

Gentleman: ఇండస్ట్రీపై కోపంతో ‘జెంటిల్మెన్’ సినిమాని మొదట రిజెక్ట్ చేశాను

8 hours ago

latest news

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

Naga Chaitanya: చైతూ- తరుణ్ భాస్కర్.. క్రేజీ కాంబో..కానీ?

39 mins ago
Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

Trisha : తన మాటలు వెనక్కి తీసుకున్న బీజేపీ నేత.. ఇకనైనా ఈ వివాదం సద్దుమణుగుతుందా ?

5 hours ago
Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

Tollywood : సినిమా టైటిల్స్ పై కన్నెర్ర చేస్తున్న సెన్సార్ బోర్డు… టాలీవుడ్ లో టైటిల్స్ తారుమారు..!

7 hours ago
Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

8 hours ago
Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

Peddi: దూల తీర్చి… ధూపం వేసే రోజు.. ‘పెద్ది’ ఆన్‌ సెట్‌ పిక్‌.. పీక్స్‌ అంతే!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version