Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kona Venkat: సందీప్ రెడ్డి వంగా గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన కోన వెంకట్!

Kona Venkat: సందీప్ రెడ్డి వంగా గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన కోన వెంకట్!

  • November 5, 2024 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kona Venkat: సందీప్ రెడ్డి వంగా గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన కోన వెంకట్!

ఇండస్ట్రీలో రైటర్స్ కష్టాలు ఎలా ఉంటాయో.. దర్శకులుగా మారడానికి వారు పడే ఇబ్బందులు ఏ రేంజ్లో ఉంటాయో.. తాజాగా ఓ వీడియో ద్వారా స్టార్ రైటర్ కోన వెంకట్ (Kona Venkat)  వివరించారు. ఈ క్రమంలో ఆయన సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమా కోసం పడ్డ కష్టాన్ని తెలిపి షాకిచ్చారు. ‘ ‘అర్జున్ రెడ్డి’ రూ.4 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా. బ్లాక్ బస్టర్ అయిన సినిమా.’.. అక్కడి వరకే మనకు తెలుసు. కానీ ఈ సినిమాని తెరకెక్కించడానికి దర్శకుడు సందీప్ చాలా కష్టపడ్డాడు అని కోన వెంకట్ తెలిపారు.

Kona Venkat

అతను మాట్లాడుతూ.. “దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) నాకు చెప్పాడు. ‘అర్జున్ రెడ్డి’ కథపై 3 ఏళ్ళు ఓ హీరో ఆఫీస్ లో ఉండి పనిచేశాడు. టైంకి ఫుడ్డు పెడుతున్నారు కదా అని అతను.. ‘మన కథ బయటకు వస్తే చాలు’ అని అనుకున్నాడు. ‘కచ్చితంగా మనం ఈ కథ చేద్దాం’ అని ఆ హీరో చెప్పడం, ఇతను నమ్మడం. అలా మూడేళ్లు అయిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గాయాలపాలైన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?
  • 2 తెలుగు వాళ్ళపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన కస్తూరి!
  • 3 2 ఏళ్ళు అయ్యింది.. ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తావయ్యా బెల్లంకొండ !

తర్వాత అతనికి చేసే ఉద్దేశం లేదు అని సందీప్ గ్రహించి వేరే హీరో ఆఫీస్ కి వెళ్ళాడు. అతను కూడా ఇతన్ని ఇంకో రెండేళ్లు వాడుకున్నాడు. మొత్తంగా ‘అర్జున్ రెడ్డి’ కథ పట్టుకుని 5 ఏళ్ళ పాటు హీరోల ఆఫీస్..ల చుట్టూ తిరిగాడు. నెల వచ్చేసరికి అవసరాలు ఉంటాయి. డాక్టర్ అయ్యుండి కూడా అతను అన్నేళ్లు ఎదురుచూశాడు అంటే.. అతని తపన అర్థం చేసుకోవచ్చు. ఇక అతను పడే కష్టాలు చూడలేక..

అతని బ్రదర్ నిర్మాతగా మారి ‘అర్జున్ రెడ్డి’ చేయడానికి రెడీ అయ్యాడు. విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda)  కూడా సందీప్ ని బలంగా నమ్మి.. ఆ కథ చేశాడు. తర్వాత అది క్లాసిక్ అయ్యింది. ‘అర్జున్ రెడ్డి’.. సందీప్ 5 ఏళ్ల కష్టం” అంటూ ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టారు కోన వెంకట్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

‘తండేల్’.. చందూ మొండేటి అక్కడ నుండి లేపాడా.. క్రెడిట్స్ ఇస్తాడా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy
  • #kona venkat
  • #Sandeep Reddy Vanga
  • #Vijay Devarakonda

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

12 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

15 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

9 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

11 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version