Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » తన తమ్ముడిని పక్కనపెట్టి అల్లు అర్జున్ కే ఓటేసిన సుస్మిత కొణిదెల!

తన తమ్ముడిని పక్కనపెట్టి అల్లు అర్జున్ కే ఓటేసిన సుస్మిత కొణిదెల!

  • March 21, 2020 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన తమ్ముడిని పక్కనపెట్టి అల్లు అర్జున్ కే ఓటేసిన సుస్మిత కొణిదెల!

టాలీవుడ్ లో బెస్ట్ డ్యాన్సర్స్ అంటే… అప్పట్లో దివంగత అక్కినేని నాగేశ్వర రావు గారి పేరు చెప్పేవారు. కొంచెం ట్రెండ్ మారిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఇప్పటి జనరేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ వంటి స్టార్ హీరోలతో పాటు రామ్, అఖిల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి టైర్ 2.. హీరోలు కూడా మంచి డ్యాన్సర్లే. సరే వీళ్లందరిల్లో ఓకే ఫ్యామిలీ కాబట్టి బన్నీ, చరణ్ ల గురించి మాట్లాడుకుందాం. ఇద్దరూ డ్యాన్సుల్లో దుమ్ము దులిపేస్తారు. కానీ ఎవరు బెస్ట్ అంటే ఒకరి పేరు చెప్పడం మనకి చాలా కష్టం. ఇదే ప్రశ్నని మన మెగాస్టార్ చిరంజీవి గారి కూతురు సుస్మిత ను అడిగితే.. చరణ్ కాదు బన్నీనే బెస్ట్ డ్యాన్సర్ అని చెబుతుండడం విశేషం.

Konidela Sushmita About Ram Charan And Allu Arjun1

సుస్మిత మాట్లాడుతూ.. ” చరణ్ కంటే బన్నీ బెస్ట్ డ్యాన్సర్. చిన్నప్పటి నుండీ మా కుటుంబంలో అందరూ చెప్పే మాటే ఇది. ఏ ఫంక్షన్ జరిగినా బన్నీ డ్యాన్స్ చేయడానికి ముందుకు వచ్చి అందరిలోనూ ఎనర్జీని అలాగే జోష్ ను నింపేవాడు. కానీ చరణ్ అంత యాక్టివ్ గా ఉండేవాడు కాదు. అలా అని చరణ్ తక్కువ అని కాదు. తను చాలా గ్రేస్ తో డ్యాన్స్ చేస్తాడు. కానీ నన్నడిగితే బెస్ట్ డ్యాన్సర్ మాత్రం బన్నీనే” అంటూ ఎంతో నిజాయితీగా చెప్పుకొచ్చింది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #charan
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi

Also Read

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

related news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

trending news

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

4 mins ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

29 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

3 hours ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

3 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

4 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

5 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version