Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » తదుపరి సినిమాల ఫై క్లారిటీ ఇచ్చిన కొరటాల

తదుపరి సినిమాల ఫై క్లారిటీ ఇచ్చిన కొరటాల

  • July 13, 2017 / 09:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తదుపరి సినిమాల ఫై క్లారిటీ ఇచ్చిన కొరటాల

టాలీవుడ్ లో యువ దర్శకుల్లో కొరటాల శివ ఒకడు…కధా రచయితగా…మాటల రచయితగా…కరియర్ మొదలు పెట్టిన శివ తన కథను ఒకరు తెరకెక్కించడం కన్నా తాము రాసుకున్న కథను తానే డైరెక్ట్ చేస్తే ఫీల్ ఎక్కడా మిస్ అయ్యే అవకాశాలు ఉండవు అన్న ఆలోచనతో డైరెక్టర్ గా మారి మిర్చిగా మంచి హిట్ అందుకుని…శ్రీమంతుడుతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చి…ఇక ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చేరి బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్నాడు…ఇక ఇక ప్రస్తుతం మహేష్ తో భరత్ అను నేను సెట్స్ మీద ఉండగా ఆల్రెడీ ఎన్.టి.ఆర్ తో మరో సినిమా ముహుర్తం పెట్టేశాడు కొరటాల శివ. ఇవే కాకుండా లేటెస్ట్ గా చరణ్ తో మరో సినిమా లైన్ లో పెట్టాడు ఇదిలా ఉంటే అసలైతే ప్రిన్స్ తో సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చెయ్యాలి మన కొరటాల కానీ…ఎన్టీఆర్ కన్నా…చెర్రీతోనే సినిమా తీసేందుకు రెడీ అయ్యాడు కొరటాల…దానికి కారణం ఏంటి అంటే….తారక్ తో త్రివిక్రం కమిట్మెంట్ ఉండటంతో చరణ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట మన కొరటాల శివ.

అందుకే తారక్ కంటే ముందే చరణ్ తో కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా వివరాల్లోకి వెళితే…నిరంజన్ రెడ్డి అనే నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నాడట…ఇక 2018 సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. మరో పక్క ప్రిన్స్ మహేష్ భరత్ అను నేను మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అది ఒకవేళ లేట్ అయినా సమ్మర్ కల్లా చరణ్ మూవీ సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. ఇక తారక్ ప్రస్తుతం జై లవకుశ సెప్టెంబర్ కల్లా రిలీజ్ చేసి ఆ తర్వాత త్రివిక్రం తో సినిమా షురూ చేస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే కొరటాల బడా హీరోలతో మంచి బిజీగా గడిపేస్తూ సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్నాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharat Ane Nenu Movie
  • #Director Koratala Siva
  • #jai lava kusa
  • #NTR
  • #Ram Charan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

7 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

8 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

9 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

12 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version