Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Krish, Vaishnav Tej: వైష్ణవ్‌ – క్రిష్‌ సినిమా థియేటర్లలోకి రాదా?

Krish, Vaishnav Tej: వైష్ణవ్‌ – క్రిష్‌ సినిమా థియేటర్లలోకి రాదా?

  • August 3, 2021 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krish, Vaishnav Tej: వైష్ణవ్‌ – క్రిష్‌ సినిమా థియేటర్లలోకి రాదా?

మెగా కుటుంబం నుండి వచ్చిన హీరో అతను… తొలి సినిమా విడుదల అవుతుంది అనగా ‘ఓటీటీకి ఇచ్చేస్తున్నారు’ అంటూ ఓ టాక్‌ మొదలైంది. అయితే నిర్మాతలు ఆ ఆలోచన చేయకుండా థియేటర్‌లో విడుదల చేసి భారీ హిట్‌ కొట్టారు. ఆ హీరోనే వైష్ణవ్‌ తేజ్‌. ఆ సినిమానే ‘ఉప్పెన’. అయితే అప్పుడు మిస్‌ అవ్వాలని కోరుకున్న ‘ఓటీటీ’ రెండో సినిమాతో జరగబోతోందా? ఏమో టాలీవుడ్‌లో గుసగుసలు వింటుంటే అలానే అనిపిస్తోంది.

‘కొండపొలం’ అనే నవల ఆధారంగా వైష్ణవ్‌తేజ్‌ – రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా క్రిష్‌ ఓ సినిమా రూపొందించారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కంటే ముందే ఈ సినిమా పూర్తయింది. అయితే ఈలోగా క్రిష్‌ ‘హరి హర వీరమల్లు’ సినిమా పనుల్లో బిజీ అయిపోయి వైష్ణవ్‌ సినిమా పక్కనపెట్టారు. ఆ తర్వాత పవన్‌ సినిమాకు గ్యాప్‌ వచ్చినా ‘కొండపొలం’ పని మొదలు పెట్టినట్లు ఎక్కడా వార్తలు లేవు. దీంతో ఆ సినిమా ఆగిపోయిందా అనే అనుమానాలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఆ సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చే చర్చలు జరుగుతున్నాయని వార్తలొస్తున్నాయి. సినిమా ఔట్‌పుట్‌ పట్ల అంతగా కాన్ఫిడెంట్‌గా లేకనో, ఇంకేదో కారణమో కానీ… నిర్మాతల చూపు ఓటీటీవైపు పడిందని టాక్‌. మరి దీనికి మెగా కాంపౌండ్‌ ఏమంటుందో చూడాలి. హీరోగా చేసిన రెండో సినిమా ఓటీటీకి ఇస్తే ఇబ్బంది లేదు కానీ, ప్రేక్షకుల అందరికీ ఆ సినిమా చేరువకాదు అనే ఫీల్‌ మాత్రం ఉండిపోతుందిగా.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krish
  • #Mythri Movie Makers
  • #Rakul Preet Singh
  • #Uppena
  • #Vaishnav Tej

Also Read

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

related news

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vaishnav Tej: వైష్ణవ్‌ తేజ్‌కి ఏమైంది? సినిమాలెందుకు చేయడం లేదు?

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

trending news

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

9 hours ago
Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

Jaat 2: బోయపాటి దర్శకత్వంలో ‘జాట్ 2’? మరి శ్రీరామ్ ఆదిత్య సంగతేంటి?

10 hours ago
Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

Mana ShankaraVaraprasad Garu: మన శంకర వరప్రసాద్ గారు టీవీల్లో కూడా సూపర్ హిట్టే

10 hours ago
Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

10 hours ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

11 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

12 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

15 hours ago
Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version