Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Krithi Shetty: కృతిశెట్టి చీర సోయగం చూడతరమా..యంగ్ బ్యూటీ కృతిశెట్టి గ్లామరస్ ఫోటోలు వైరల్!

Krithi Shetty: కృతిశెట్టి చీర సోయగం చూడతరమా..యంగ్ బ్యూటీ కృతిశెట్టి గ్లామరస్ ఫోటోలు వైరల్!

  • May 6, 2023 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: కృతిశెట్టి చీర సోయగం చూడతరమా..యంగ్ బ్యూటీ కృతిశెట్టి గ్లామరస్ ఫోటోలు వైరల్!

కృతి శెట్టి ఆమె తొలిసారిగా 2021 తెలుగు సినిమా “ఉప్పెన” ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే కృతిశెట్టి కుర్రకారుకు పిచ్చెక్కింది. ఉప్పెన సినిమాలో నువ్వు ముసలోడివి కాకుడదు అనే డైలాగ్ తో అమ్మాయిలకు కూడా తెగ నచ్చేసింది.. నేటికి కూడా అమ్మాయి కొంత మంది అబ్బాయిలను చూసి ఇదే డైలాగ్ వాడుతున్నారంటే అర్ధం చేసుకోండి ఏ రేంజ్ లో ఈ డైలాగ్ ఉందో..డైలాగ్ లాగే కృతిశెట్టి కూడా అందంగా ఉంటుంది.

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టి తక్కువ సినిమాలతోనే ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకుని త్వరలో కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా సక్సెస్ సాధించగా కస్టడీ సినిమా మరోసారి ఈ సెంటిమెంట్ ను రిపీట్ చేయడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృతిశెట్టి చీర సోయగం చూడతరమా..అన్నట్లు శారీలో తన అందాలను చూపిస్తోంది యంగ్ బ్యూటీ కృతిశెట్టి .

ఈ శారీలో కృతిశెట్టి అచ్చం దేవకన్యలా ఉన్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కృతిశెట్టి ఏ డ్రెస్ ధరించినా అందంగానే కనిపిస్తారని మరి కొందరు చెబుతున్నారు. మరోవైపు సినిమాలకు సంబంధించి హీరోయిన్ కృతిశెట్టి మనస్సులో ఏముందో క్లారిటీ రావాల్సి ఉంది.కృతిశెట్టి కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇతర భాషల్లో కృతిశెట్టి సక్సెస్ సాధించాలని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

కృతిశెట్టి (Krithi Shetty) కెరీర్ లో సక్సెస్ సాధించిన సినిమాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయనే సంగతి తెలిసిందే.కృతిశెట్టికి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఊహించని రేంజ్ లో పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కృతిశెట్టికి టాలీవుడ్ స్టార్స్ కు జోడీగా ఛాన్స్ వస్తే ఆమె రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

View this post on Instagram

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

krithi shetty (6)

krithi shetty (1)

krithi shetty (6)

krithi shetty (5)

krithi shetty (4)

krithi shetty (2)

krithi shetty (3)

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Custody
  • #Krithi
  • #Krithi Shetty

Also Read

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

related news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

3 hours ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

4 hours ago
10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

5 hours ago
Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

Sharwanand: సినిమా ప్లాప్ అయ్యింది.. ప్రాణం పెట్టి పనిచేసినా గుర్తింపు లభించలేదు: శర్వానంద్

6 hours ago

latest news

దేవయాని కూతురు వచ్చేస్తోంది.. తెలుగు బ్లాక్‌బస్టర్‌ రీమేక్‌తో..

2 hours ago
Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

7 hours ago
Leader: మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Anil Ravipudi: ఏంటి అనిల్‌ రావిపూడి ‘రామాయణం’ తీస్తున్నారా? నిజమేనా?

8 hours ago
Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version