Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

  • May 9, 2025 / 06:15 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: టాలీవుడ్ ఆఫర్స్ కోసం ఉప్పెన పాప న్యూ ప్లాన్స్!

‘ఉప్పెన’ (Uppena)  సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి (Krithi Shetty), ఆ సినిమాలో ‘బేబమ్మ’గా ఒక్కసారిగా స్టార్‌డమ్ సంపాదించింది. 2021లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో కృతి ఎక్కడికి వెళ్లినా ‘బేబమ్మ’ అనే పిలుపు వినిపించింది. ఈ క్రేజ్‌తో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి, కానీ ఆ తర్వాత ఆమె చేసిన చిత్రాలు ఎక్కువగా నిరాశపరిచాయి. అరడజను సినిమాలు చేసినా, హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉండటంతో కృతి కెరీర్‌పై ఒత్తిడి పెరిగింది.

Krithi Shetty

Krithi Shetty’s New Plans for Tollywood Success

గత ఏడాది శర్వానంద్‌తో (Sharwanand) ‘మనమే’(Manamey)  సినిమా చేసిన కృతి, ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోవడంతో తెలుగులో కొత్త అవకాశాలు రాకుండా ఆగిపోయాయి. ఈ గ్యాప్‌ను అదునుగా మలచుకున్న కృతి, తమిళ్‌లో ‘జినీ’, ‘ఎల్.ఐ.కె’ అనే రెండు సినిమాల్లో నటిస్తోంది. ఈ చిత్రాలపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది, అవి విజయవంతమైతే తెలుగులో మళ్లీ అవకాశాలు వస్తాయని నమ్ముతోంది. అయితే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కృతి కొత్త ప్రయత్నం మొదలుపెట్టింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
  • 2 OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!
  • 3 Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

Krithi Shetty Latest Glamour Photoshoot

తెలుగు భాష నేర్చుకోవడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని కృతి నిర్ణయించుకుంది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు సొంత డబ్బింగ్ చెప్పుకోవడం ట్రెండ్‌గా మారింది. తెలుగు బాగా వచ్చి ఉంటే డబ్బింగ్‌లో చిన్న పొరపాట్లను నివారించడమే కాక, డైలాగ్‌లోని ఎమోషన్‌ను సరిగ్గా పలకడం సులభమవుతుందని కృతి భావిస్తోంది. అంతేకాదు, భాషలో పట్టు ఉంటే నటనలోనూ లోతు వస్తుందని ఆమె నమ్ముతోంది.

Krithi Shetty’s New Plans for Tollywood Success

కృతి ఈ ప్రయత్నం ఆమె కెరీర్‌కు ప్లస్‌గా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మళ్లీ సక్సెస్ సాధించాలంటే ఆమెకు ఒక హిట్ సినిమా చాలా అవసరం. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రాకపోవడంతో, మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తూ, తెలుగు భాష నేర్చుకుంటూ తనను తాను సిద్ధం చేసుకుంటోంది. తమిళ్ సినిమాలు విజయవంతమైతే, తెలుగులో మళ్లీ బిజీ అయ్యే అవకాశం ఉంది.

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. ఆ నటులకు అవకాశాలు లేనట్లే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

2 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version