Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

  • May 7, 2025 / 08:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!

‘ఓజి’  (OG Movie) … పవన్ కళ్యాణ్  (Pawan Kalyan)  అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా. ‘సాహో’ (Saaho) ఫేమ్ సుజిత్ (Sujeeth) ఈ చిత్రానికి దర్శకుడు. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్లింప్స్ కి భీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్, తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అర్జున్ దాస్ డైలాగ్స్ వంటివి కూడా సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ ఈవెంట్స్ లో ఉన్నప్పుడు చాలా మంది అభిమానులు ‘ఓజి ఓజి’ అని అరవడం..

OG

Emraan Hashmi Comments on OG Movie Release

అందుకు పవన్ కళ్యాణ్… ‘సినిమా కచ్చితంగా బాగుంటుంది అని చెప్పడం’ తో సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది తప్ప.. తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. ‘ఓజి’ షూటింగ్ కొంత పార్ట్ బ్యాలెన్స్ ఉంది. దీనికంటే ముందు ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) షూటింగ్ ను పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సి ఉండటంతో డిలే అయ్యింది. మొత్తానికి ఇప్పుడు పవన్ ఈ సినిమాకి డేట్స్ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: మరింత బక్క చిక్కిపోతున్న ఎన్టీఆర్.. లేటెస్ట్ ఫోటో వైరల్!
  • 2 Kiara Advani: బేబీ బంప్‌తో గ్లోబల్‌ ఈవెంట్‌లో స్టార్‌ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌!
  • 3 Weekend Releases: ‘సింగిల్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న సినిమాలు..!

Sujeeth Planning AI Magic For OG Movie

త్వరలో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మిగిలిన షెడ్యూల్స్ ను థాయ్ ల్యాండ్, బ్యాంకాక్ వంటి ఏరియాల్లో ప్లాన్ చేశారు. కానీ పవన్ ఉన్న బిజీకి ఇప్పుడు దేశాలు దాటి రాలేడు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో సూటబుల్ అయ్యే తాడేపల్లి వంటి ఏరియాల్లో షూటింగ్ ప్లాన్ చేశారు. ఒక సాంగ్ చిత్రీకరణ, క్లైమాక్స్ సీక్వెన్స్ ని ప్లాన్ చేసినట్టు సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Imran Hashmi
  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

21 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

20 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

24 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version