Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kriti Sanon: ఆ హీరో జ్ఞాపకాలతో ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన నటి కృతి సనన్

Kriti Sanon: ఆ హీరో జ్ఞాపకాలతో ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన నటి కృతి సనన్

  • July 6, 2023 / 09:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon: ఆ హీరో జ్ఞాపకాలతో ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేసిన నటి కృతి సనన్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి సెలెబ్రెటీలు ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకుని అనంతరం నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతలుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కృతి సనన్ సైతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తాను నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ మరికొంత నేర్చుకోవాలని భావిస్తున్నానని ఈమె తెలియజేశారు.

మహేష్ బాబు హీరోగా నటించిన నెంబర్ వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్నారు. అనంతరం మరో రెండు సినిమాలలో నటించిన ఈమె ఆ సినిమాల ద్వారా కూడా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయారు. అక్కడ మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె చాలా సంవత్సరాలు తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇకపోతే ఈమె (Kriti Sanon) సోషల్ మీడియా వేదికగా తన ఫిలిం ప్రొడక్షన్ ను ప్రకటించారు. అయితే ఈమె బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ను గుర్తు చేస్తూ తన ప్రొడక్షన్ హౌస్ అనౌన్స్ చేయడంతో అభిమానులు మరోసారి సుశాంత్ ను గుర్తు చేసుకుంటున్నారు. కృతి సనన్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ కు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే… ఈమె తన ప్రొడక్షన్ హౌస్ ను బ్లూ బటర్ ఫ్లై ఫిలిం ప్రొడక్షన్ పేరుతో ప్రకటించారు.

అయితే సుశాంత్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు చేసిన ఆయన ఎప్పుడు బ్లూ బటర్ ఫ్లై ఎమోజీలను ఉపయోగించేవారు. దీంతో ఈమె కూడా అదే పేరిట తన ప్రొడక్షన్ హౌస్ ప్రకటించడంతో సుశాంత్ అభిమానులు మరోసారి ఆయనను గుర్తు చేసుకున్నారు. అలాగే ఈమె ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించడంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kriti Sanon
  • #Actress Kriti Sanon
  • #Kriti Sanon

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

15 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

16 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version