Kriti Sanon: బోల్డ్ ఫొటోలతో కృతి సనన్ గ్లామర్ రచ్చ వైరల్ అవుతున్న ఫోటోలు..!

కృతి సనన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్యకి జోడీగా ‘దోచేయ్’ సినిమాలో కూడా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో బాలీవుడ్ చెక్కేసింది ఈ అమ్మడు. అక్కడ వరుస హిట్లు కొట్టి స్టార్ డంని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ప్రభాస్ కి జోడీగా ‘ఆదిపురుష్’ మూవీలో నటిస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈమె బోల్డ్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus