Kushi Movie: పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ కి 23 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక చావ్లా హీరోయిన్ గా ఎస్.జె.సూర్య డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’.2001 వ సంవత్సరంలో ఏప్రిల్ 27న ఈ చిత్రం విడుదలయ్యింది. అంటే నేటికి 20 ఏళ్ళు పూర్తి కావస్తోందన్న మాట. పవన్ కళ్యాణ్ కెరీర్లో 7వ చిత్రంగా వచ్చిన ‘ఖుషి’.. ఆ టైంకి అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రాన్ని బుల్లితెర పై చూస్తూ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.ముఖ్యంగా ఈ సినిమాలో నడుము సీన్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఈ చిత్రం విడుదలయ్యి ఈరోజుతో 23 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ ‘#23YearsForClassicIHKushi’ అనే హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం  7.40 cr
సీడెడ్  3.35 cr
ఉత్తరాంధ్ర  1.60 cr
ఈస్ట్  1.50 cr
వెస్ట్  1.18 cr
గుంటూరు  1.50 cr
కృష్ణా  1.70 cr
నెల్లూరు  0.97 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 19.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్   1.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  20.20 cr

‘ఖుషి’ చిత్రానికి రూ.13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్లో ఈ చిత్రం 20.2 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.7 కోట్లకు వరకూ లాభాలు మిగిలాయి.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus