Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movies » KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

  • September 1, 2026 / 04:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

అతి తక్కువ టైమ్‌లో భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసి సినీ, ట్రేడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్స్'(KVN). దళపతి విజయ్‌తో ‘జన నాయగన్’, ధృవ సర్జాతో ‘కేడీ’ (KD), యశ్‌తో ‘టాక్సిక్’ వంటి పాన్ ఇండియా సినిమాలను కే.వి.ఎన్ సంస్థ ప్రకటించింది. ఈ లిస్ట్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా కూడా ఉంది, అయితే ఇది రీజనల్ మూవీ.వరుసగా భారీ ప్రాజెక్టులు అనౌన్స్ చేయడంతో సౌత్‌లో ‘మైత్రీ మూవీ మేకర్స్’, ‘హోంబలే ఫిల్మ్స్’ స్థాయిలో ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్స్’ కూడా అగ్ర నిర్మాణ సంస్థగా ఎదగనుందని అంతా భావించారు.

KVN

kvn - kaka

కానీ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఈ బ్యానర్ నుండి మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కేడీ’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ‘జన నాయగన్’ రిలీజ్ కోసం నిర్మాతలు పడిన కష్టాలు తెలిసిందే. అన్ని అడ్డంకులు దాటి రిలీజైనప్పటికీ ‘జన నాయగన్’ కూడా డిజాస్టర్ అయ్యింది. ‘భగవంత్ కేసరి’ కథకు విచిత్రమైన సీజీ వర్క్ జోడించి దారుణంగా తీయడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. తమిళ ప్రేక్షకులు సైతం ఈ సినిమాను పక్కనపెట్టేశారు.

ఇక భారీ అంచనాల నడుమ వచ్చిన ‘టాక్సిక్’ కూడా డిజాస్టర్ కావడంతో ‘కె.వి.ఎన్’ సంస్థకు భారీ నష్టాలు తప్పవని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ‘కె.వి.ఎన్ ప్రొడక్షన్స్’ నిలదొక్కుకోవడం కష్టమనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ వారికి మరో మంచి ఛాయిస్ కూడా ఉంది. ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో ‘కాకా’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.కాబట్టి, ‘కాకా’ గనక హిట్ అయితే కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మళ్లీ పుంజుకున్నట్టే. మరి ఏమవుతుందో చూడాలి!

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KAAKA
  • #kvn
  • #Tollywood

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

36 mins ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

3 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

8 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

8 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

9 hours ago

latest news

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

19 mins ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

1 hour ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

2 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

3 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version