Lahari, Ravi: రవితో కలిసి లహరి గ్లామర్ ట్రీట్!

బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి గొడవలు జరిగినా కూడా బయటకు వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని లహరి శరీ రుజువు చేసింది. యాంకర్ రవి తో ఆమెకు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఏ స్థాయిలో గొడవలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. హౌస్ లో నుంచి వెళ్లిపోయే సమయంలో కూడా ఆమె మనస్సులో కొంత అసహనం కూడా ఉంది. అయితే హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవి తో ఆమె మొదటిసారి కనిపించి ఓ వర్గం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.

తమ ఇద్దరం మంచి స్నేహితులం అని లవ్ సింబల్ కూడా చూపించారు. అంతేకాకుండా లహరి తన ఘాటైన సొగసులతో ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చింది అని చెప్పాలి. అందమైన ఎద అందాలను చాలా గ్లామర్ గా ప్రజెంట్ చేసిన లహరి పక్కన ఎవరు ఉన్నారో తెలుసా అని మొదట ప్రశ్నించింది. ఆ తర్వాత యాంకర్ రవి ఉన్నాడు అంటూ మేము ఇద్దరం చాలా మంచి స్నేహితులు అని మీ మనసులో అనేక రకాల ప్రశ్నలు కూడా మెదులుతూ ఉంటాయని కానీ వాటి గురించి మేము చెప్పము అంటూ రవి కూడా సరదాగా సమాధానం ఇచ్చాడు.

Lahari Shari and Anchor Ravi getting for Bigg Boss Gand Finale

ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ బయట ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత చాలా స్నేహంగా ఉంటారు అని వీరితో మరోసారి రుజువైంది. యాంకర్ గా నటిగా టెలివిజన్ న్యూస్ రీడర్ గా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న లహరి శరి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి క్రేజ్ బాగానే అందుకుంది.

అయితే ఆమె తన గ్లామర్ తో చాలా రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉంటుందని చాలా మంది అనుకున్నారు. అంతే కాకుండా కంటెస్టెంట్స్ తో మంచి రొమాంటిక్ ట్రాక్ కొనసాగిస్తూ క్రేజ్ అందుకుంటుందని కూడా అనుకున్నారు. కానీ ఆమె దూకుడు కారణంగా కొన్ని రోజులే బిగ్ బాస్ హౌస్ లో నిలదొక్కుకుంది.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus