Lahari Shari: టెంప్టింగ్ ఫోజులతో వారెవ్వా అనిపిస్తున్న లహరి.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు

  • March 7, 2023 / 12:08 PM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నర్స్ గా చేసి బాగా ఫేమస్ అయ్యింది లహరి షెరి. అటు తర్వాత అనేక సినిమాల్లో నటించింది కానీ ‘అర్జున్ రెడ్డి’ రేంజ్లో అయితే ఈమెకు గుర్తింపు దక్కలేదు. దాదాపు 12 సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ‘బిగ్ బాస్ 5’ లోకి ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. లహరి ప్రస్తుతం ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బుల్లితెర పై కూడా సందడి చేస్తుంది.

సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది ఈ అమ్మడు. ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఈమె గ్లామర్ ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా టెంప్టింగ్ ఫోజులతో వారెవ్వా అనిపిస్తుంది ఈ అమ్మడు. ఇంకెందుకు ఆలస్యం.. లహరి షెరి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus