Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » జూలీ 2 లో ఎక్కడా తగ్గని లక్ష్మి రాయ్

జూలీ 2 లో ఎక్కడా తగ్గని లక్ష్మి రాయ్

  • September 4, 2017 / 02:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూలీ 2 లో ఎక్కడా తగ్గని లక్ష్మి రాయ్

‘ఖైదీ నెంబర్ 150’లో రత్తాలుగా మెగాస్టార్ చిరంజీవి పక్కన చిందులేసిన రాయ్ లక్ష్మీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ నటించిన తాజా చిత్రం “జూలీ 2”. పోస్టర్స్, టీజర్స్ తోనే వీరాలెవల్లో ఆకట్టుకొన్న ఈ చిత్రం ట్రైలర్ నేడు విడుదలైంది. అందరూ ఊహించినదానికంటే ఎక్కువగానే రాయ్ లక్ష్మీ అందాలను ఆరబోసింది. కేవలం ట్రైలర్ లోనే ఆరు టాప్ లెస్ షాట్స్ ఉన్నాయి. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో రెచ్చగొడితే.. ఇక థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడి సంగతేంటో మరి. అయితే.. కొన్ని బీగ్రేడ్ సినిమాల తరహాలో ట్రైలర్ తో ఊరించి.. సినిమాతో నీరసించేలా చేస్తారేమో అన్న ఆలోచననూ పక్కనపెట్టలేం. అయితే.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ నేపధ్యంలో ఈ సినిమా రూపొందింది. సో, నిర్మాత, దర్శకుడు, హీరో, ఫైనాన్షియర్ వంటి సినిమాకి సంబంధించిన వ్యక్తులతోపాటు మాఫియా కూడా ఓ హీరోయిన్ జీవితంతో ఎలా ఆడుకుంది అనేది సినిమా కాన్సెప్ట్.

అయితే.. నిన్నమొన్నటివరకూ అస్యభ్యత అనే పదాన్ని కూడా సినిమా ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను అని బీరాలు పలికిన పహ్లాజ్ నిహ్లానీ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తుండడం కొసమెరుపు. ఇక నటీనటుల విషయానికి వస్తే రితి అగ్నిహోత్రి, ఆదిత్య శ్రీవాత్సవ, రవికిషన్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమాలో. వచ్చే నెల అంటే అక్టోబర్ 6వ తారీకున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మరి ఈ హాట్ సునామీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Julie 2
  • #Julie 2 Movie
  • #Julie 2 Trailer
  • #Lakshmi Rai
  • #Lakshmi Rai in Julie 2

Also Read

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

related news

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

trending news

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

1 hour ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

2 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

4 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ అర్ధశతదినోత్సవం.. ఎన్ని కేంద్రాల్లోనో తెలుసా?

5 hours ago
Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

Niharika Konidela: చిరు క్యాస్టింగ్ కౌచ్ కామెంట్స్ పై నిహారిక రియాక్షన్

6 hours ago

latest news

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ని ఎలా ఒప్పించారబ్బా.. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న పవన్‌ లుక్‌!

5 hours ago
Dhurandhar 2: ఈసారి డబుల్‌ వసూళ్లు సాధించాలని.. ఏకంగా 5 భాషల్లో ‘ధురంధర్‌ 2’

Vivek Oberoi: అంతన్నారు.. ఇంతన్నారు.. వివేక్‌ ఒబెరాయ్‌ని తెచ్చారు.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Vishnu Vinyasam: ఒక సినిమా టీమ్‌ ఇంత ఇబ్బందిపడుతుంటే.. ఇండస్ట్రీ ఏం చేస్తున్నట్లు?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version