హాట్ సమ్మర్ లో మరింత హీటెక్కిస్తున్న లక్ష్మీ రాయ్!
- March 29, 2016 / 02:12 PM ISTByFilmy Focus
అసలే 40కి పైగా డిగ్రీల వేడిని తట్టుకోలేకపోతున్న జనాల గుండెల్లో మరింత వేడి పుట్టిస్తోంది హాట్ గర్ల్ రాయ్ లక్స్ఃమీ. “జూలీ 2” సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. మొదటి సినిమాతోనే బాలీవుడ్ లో చెరగని సంతకం చేసేయాలని ఫిక్స్ అయినట్లుంది. అందుకే మామూలుగా తాను నటించే సినిమాల్లో ఆరబోసే అందచందాల డోస్ బాలీవుడ్ కోసం మరింత పెంచింది.
ఇంతకుమునుపు విడుదలైన పోస్టర్ల కనిపించీ కనిపించని అందాలతో తాపం పెంచిన రాయ్ లక్ష్మీ.. నేడు చూపించీ చూపించనట్లుగా సొగసులను బహిర్గితం చేస్తూ యువ హృదయాలను చెడగొడుతోంది!
https://www.youtube.com/watch?v=2FZPmewcvzA
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













