Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Anchor Lasya: రవి సీక్రెట్స్ చెప్పేసిన యాంకర్ లాస్య!

Anchor Lasya: రవి సీక్రెట్స్ చెప్పేసిన యాంకర్ లాస్య!

  • August 9, 2021 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Lasya: రవి సీక్రెట్స్ చెప్పేసిన యాంకర్ లాస్య!

బుల్లితెర యాంకర్లలో ఒకరైన రవి బిగ్ బాస్ షో సీజన్ 5లో కచ్చితంగా పాల్గొంటాడని గత కొంతకాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం షోలో ఆఫర్ వచ్చినా చెప్పకూడదు కాబట్టి రవి ప్రత్యక్షంగా ఆ వార్తల గురించి స్పందించడం లేదు. ముందే చెబితే బిగ్ బాస్ నిర్వాహకులు ఆ సెలబ్రిటీకి బదులుగా మరో సెలబ్రిటీని ఎంపిక చేసే అవకాశాలు కూడా ఉంటాయి.

బిగ్ బాస్ సీజన్ 4 సమయంలో ఒక సెలబ్రిటీ విషయంలో ఇదే విధంగా జరిగిందని కామెంట్లు వినిపించాయి. అయితే తాజాగా రవి, లాస్య ఒక కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరించగా రవి బిగ్ బాస్ షోకు వెళుతున్నాడని లాస్య కన్ఫామ్ చేశారు. ప్రత్యక్షంగా లాస్య చెప్పకపోయినా రవి బిగ్ బాస్ హౌస్ కు వెళుతున్నాడని లాస్య హింట్స్ ఇవ్వగా కంగారు పడటం రవి వంతైంది. కొన్నిరోజుల్లో రవి కూడా కనిపించకుండా పోతాడేమో అని నా డౌట్ అని లాస్య అన్నారు.

ఏదో హౌస్ లోకి వెళుతున్నారు కదా అని లాస్య అడగగా రవి దిగులుగా ఫేస్ పెట్టడంతో మీ హౌస్ లోకి వెళుతున్నారట కదా అంటూ లాస్య కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే రవి నిజంగా బిగ్ బాస్ షోలోకి వెళతారో లేదో తెలియాలంటే బిగ్ బాస్ షో ప్రారంభమయ్యే వరకు ఆగాల్సిందే. రవి బిగ్ బాస్ ఎంట్రీ దాదాపు ఖరారైనట్టే అని వార్తలు వస్తున్నాయి. రవి హౌస్ లోకి వెళితే విన్నర్ అవుతాడో లేదో చెప్పలేం కానీ టాప్ 5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచే అవకాశాలు అయితే ఉంటాయి.

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor lasya
  • #lasya .anchor ravi
  • #Ravi

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

8 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

9 hours ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

10 hours ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

10 hours ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

11 hours ago

latest news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

20 hours ago
Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

21 hours ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version