Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Lavanya Tripathi, Varun Tej: తొలిచూపులోనే ప్రేమ.. లావణ్య త్రిపాఠి కామెంట్స్!

Lavanya Tripathi, Varun Tej: తొలిచూపులోనే ప్రేమ.. లావణ్య త్రిపాఠి కామెంట్స్!

  • August 20, 2022 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi, Varun Tej: తొలిచూపులోనే ప్రేమ.. లావణ్య త్రిపాఠి కామెంట్స్!

‘అందాల రాక్షసి’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. ఆ తరువాత కొన్ని హిట్టు సినిమాల్లో నటించింది. కానీ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ మెగాహీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై పరోక్షంగా స్పందించిందే కానీ నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు లావణ్య త్రిపాఠి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య పలు విషయాలపై స్పందించింది.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి మాట్లాడుతూ.. తనకు అలాంటి వాటిపై నమ్మకం లేదని చెప్పింది. అబ్బాయిని ప్రేమించాలా..? వద్దా..? అనేది అతడితి మాట్లాడి, కొంత సమయం గడిపితే గానీ చెప్పలేనని.. మాట్లాడడం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉన్నారనే ప్రచారంపై రియాక్ట్ అవుతూ.. వరుణ్ తో రెండు సినిమాలు చేయడంతో అలాంటి రూమర్స్ వచ్చి ఉంటాయని, చెప్పుకొచ్చింది. పెళ్లిపై తనకు నమ్మకం ఉందని.. అయితే ప్రస్తుతం తాను సింగిల్ అని తెలిపింది.

దానికి కారణం సరైన జీవిత భాగస్వామి లభించలేదని చెప్పుకొచ్చింది లావణ్య. ఇదే సమయంలో ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా..?అడగ్గా.. నీహారిక, రీతూవర్మ, సందీప్ కిషన్, అల్లు శిరీష్ ల పేర్లు చెప్పింది. అందులో చాలా మంది తన కోస్టార్స్ అని పేర్కొంది. లావణ్య కెరీర్ లో విజయాలు, అపజయాలు రెండూ ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె అంగీకరించింది. తన తొలి సినిమా ‘అందాల రాక్షసి’ చేసినప్పుడు ఇండస్ట్రీలో ఇన్నేళ్లు ఉంటానని అనుకోలేదని..

కొన్ని సినిమాలు చేశాక హిందీకి వెళ్లాలని అనుకున్నానని.. కానీ ఇప్పుడు హైదరాబాద్ తనకు రెండో ఇల్లు అయిందని చెప్పుకొచ్చింది. కెరీర్ ఆరంభంలో సక్సెస్ ను సరిగ్గా ఎంజాయ్ చేయలేదని.. ఆ తరువాత సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడం ఎంత ముఖ్యమనేది అర్థమైందని చెప్పుకొచ్చింది.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Lavanya Tripathi
  • #Actress Lavanya Tripathi
  • #Hero Varun Tej
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

Varun Tej: ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయలేదు: వరుణ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

2 days ago
మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version