Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహానాయకుడు థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

మహానాయకుడు థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

  • February 13, 2019 / 12:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహానాయకుడు థియేటర్లలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్

“లక్ష్మీస్ ఎన్టీఆర్” విడుదలయ్యేవరకూ మన బాలయ్యను ఈ రాంగోపాల్ వర్మ వదిలేలా కనిపించడం లేదబ్బా. నిన్నమొన్నటివరకూ “ఎన్టీఆర్ మహానాయకుడు” విడుదల రోజున తన సినిమా ట్రైలర్ విడుదల చేస్తాను అని వాళ్ళు ట్రైలర్ రిలీజ్ చేసేవరకూ నానా యాగీ చేసిన వర్మ.. ఇప్పుడు వాళ్ళు ఫిబ్రవరి 22న తమ చిత్రాన్ని విడుదల చేయనున్నామని ప్రకటించడంతో.. వెంటనే తన ప్లాన్ మార్చేశాడు. ఫిబ్రవరి 14న “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్ ను విడుదల చేయనున్న వర్మ.. అదే ట్రైలర్ ను “ఎన్టీఆర్ మహానాయకుడు” ప్రదర్శింపబడనున్న థియేటర్లలో కూడా ప్లే చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఈమేరకు ట్వీట్ కూడా వేశాడు.

lakshmi-ntrs-trailer-on-ntr-mahanayuku-theaters1

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

అయితే.. ఎన్టీఆర్ జీవితంలోని ప్లస్ పాయింట్స్ మాత్రమే తీసుకొని తెరకెక్కించబడుతున్న “ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రం ఇంటర్వెల్ టైమ్ లో ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాన్ని మాత్రమే తీసుకొని చిత్రీకరించిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” ట్రైలర్ ను ప్లే చేయడం అనేది మహానాయకుడు సినిమాకి మైనస్ గా మారే అంశం. అలాంటి ఘటన చోటు చేసుకోకుండా ఆపగల సత్తా బాలయ్యకు ఉన్నప్పటికీ.. వర్మ చేసే లాజికల్ మ్యాజిక్ ముందు బాలయ్య నిలవగలాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. మరి నిజంగానే వర్మ అన్నంత పని చేస్తాడో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 22న విడుదలవుతున్న ఎన్టీఆర్ మహానాయకుడు మొదటి షో లేదా మ్యాట్నీ షో ఇంటర్వెల్ వరకూ వెయిట్ చేయాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Blakrishna NTR Mahanayakudu
  • #NTR Mahanayakudu
  • #NTR Mahanayakudu Movie

Also Read

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Ustaad Bhagat Singh: అప్పుడు ‘గాడ్ ఫాధర్’… ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

related news

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Thalaivar 173: రజనీకాంత్‌ సినిమా కోసం 83 గెటప్‌లు రెడీ చేసిన డైరక్టర్‌.. ఎందుకంటే?

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

Adhurs : అదుర్స్ సీక్వెల్ పై మనసులో మాట బయటపెట్టిన వినాయక్… ఏమన్నాడంటే ?

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

trending news

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

Ustaad Bhagat Singh Collections: మొదటి సోమవారం దారుణంగా పడిపోయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వసూళ్ళు

4 hours ago
Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘దురంధర్ 2’

5 hours ago
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’  సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సెట్స్ లో చిరుత హల్ చల్.. అసలు విషయం బయటపెట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి

6 hours ago
V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

V.V.Vinayak: కోన వెంకట్ సినీ జర్నీలో ఇన్ని మెలికలా.. ఆసక్తికర నిజాలు బయటపెట్టిన వినాయక్

8 hours ago
Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు..  ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

Dhurandhar: The Revenge: అజిత్ దోవల్ నుంచి దావూద్ ఇబ్రహీం వరకు.. ‘దురంధర్ 2‘లో అచ్చం దింపేశారుగా

12 hours ago

latest news

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

Sameera Reddy : ఆ సమస్య వల్ల నేను ఎన్నో వేధింపులకు గురయ్యాను : సమీరా రెడ్డి

8 hours ago
Singer Mangli: స్కామ్‌ ఆరోపణలు.. స్పందించిన సింగర్‌ మంగ్లీ.. ఏం చెప్పారంటే?

10 hours ago
Kona Venkat: అలా జరిగితే.. చిరంజీవి సినిమా చూడొద్దు అన్న కోన వెంకట్‌.. ఏమైందంటే?

Bandla Ganesh : బండ్లన్న బ్యాండ్ మేళం భజన దేనికోసం ??

Pawan Kalyan: కొత్త సినిమా పుకార్లు… విచిత్రమైన క్లారిటీ ఇచ్చిన పవన్‌ సొంత బ్యానర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version