Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

  • February 5, 2025 / 09:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమని విషాదాలు విడిచి పెట్టడం లేదు. ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టు బ్యాడ్ న్యూస్..లు వింటూనే ఉన్నాం. 2025 లో అప్పుడే దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి వంటి వారు మృతి చెందిన సంగతి తెలిసిందే.

Pushpalatha

ఆ షాక్..ల నుండి ఇండస్ట్రీ కోలుకోకుండానే ఇప్పుడు మరో సీనియర్ నటి (Pushpalatha) కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే.. సీనియర్ నటి పుష్పలత (Pushpalatha) మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో కొన్నాళ్లుగా ఇబ్బందులు పడుతూ వస్తున్న ఆమె మంగళవారం నాడు రాత్రి చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 87 ఏళ్ళు కావడం గమనార్హం. తమిళంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు ఈమె.ఎంజిఆర్, శివాజీ గణేషన్, జైశంకర్, జెమినీ గణేషన్ వంటి టాప్ హీరోలతో పుష్పలత కలిసి నటించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వెల్‌కమ్‌ బ్యాక్‌ జానీ.. ఎమోషనల్‌ అయిన మాస్టర్‌.. వీడియో వైరల్‌!
  • 2 కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?
  • 3 కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్!

అలాగే తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో కూడా 100 కి పైగా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌ హీరోగా కోవెలమూడి భాస్కర్‌ రావ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చెరపకురా.. చెడేవు’ అనే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. దీంతో పాటు ‘ఆడబిడ్డ’ ‘మా ఊరిలో మహాశివుడు’ ‘వేటగాడు’ ‘ఘరానా దొంగ’ ‘రక్త బంధం’ ‘ఆటగాడు’ ‘మూగవాని పగ’ ‘ఉక్కుమనిషి’ ‘రంగూన్‌ రౌడీ’ ‘శూలం’ ‘కొండవీటి సింహం’ ‘ఇద్దరు కొడుకులు’ ‘ప్రతిజ్ఞ’ ‘విక్రమ్‌’ వంటి సినిమాల్లో కూడా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇక పుష్పలత (Pushpalatha)  మరణం పట్ల కొందరు సినీ ప్రముఖులు స్పందించి తమ సానుభూతి తెలుపుతున్నారు.

శాల్ బ్లాక్ బస్టర్ సినిమాని ఇక్కడ పట్టించుకోవడం లేదుగా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpalatha

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

36 mins ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

21 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

22 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago

latest news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

4 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

5 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version