Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jani Master: వెల్‌కమ్‌ బ్యాక్‌ జానీ.. ఎమోషనల్‌ అయిన మాస్టర్‌.. వీడియో వైరల్‌!

Jani Master: వెల్‌కమ్‌ బ్యాక్‌ జానీ.. ఎమోషనల్‌ అయిన మాస్టర్‌.. వీడియో వైరల్‌!

  • February 4, 2025 / 11:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jani Master: వెల్‌కమ్‌ బ్యాక్‌ జానీ.. ఎమోషనల్‌ అయిన మాస్టర్‌.. వీడియో వైరల్‌!

Laiగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలులో కొన్నాళ్లు ఉండి ఇటీవల బెయిల్‌ మీద బయటకు వచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master). తొలినాళ్లలో తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత పాన్‌ ఇండియా కొరియోగ్రాఫర్‌ అయ్యారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో స్టార్‌ హీరోలకు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఆయన జైలు నుండి వచ్చాక సరైన అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు శాండిల్‌ వుడ్‌ నుండి తొలి పిలుపు వచ్చింది.

Jani Master

Jani Master emotional video goes viral

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకు జానీ మాస్టర్‌ తిరిగి కొరియోగ్రఫీకి సిద్ధం అని ప్రాక్టీస్‌ వీడియోలు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో మళ్లీ ఆయన స్టైల్‌ డ్యాన్స్‌ చూస్తాం అని ఫ్యాన్స్‌ ఆశించారు. కానీ తెలుగు, హిందీలో ఆయన సినిమాలు కొత్తవి ఏవీ ఓకే అయినట్లు తెలియలేదు. ఈ సమయంలో శాండిల్‌ వుడ్‌లో ఓ సినిమా ఓకే అయింది. ఆయన రీసెంట్‌గా సెట్స్‌లో అడుగుపెట్టారు కూడా. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎదురెదురుగా కలెక్టర్ ముందు మోహన్ బాబు, మనోజ్.. ఏం జరిగిందంటే..!
  • 2 రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్.. హార్డ్ డిస్క్‌లో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు!
  • 3 నాకు పొగరుంది, గర్వం కూడా ఉంది: ఇళయరాజా!

Choreographer Jani Master About his Case (1)

‘యువర్స్‌ సిన్సియర్లీ రామ్‌’ అనే ఓ సినిమాకు జానీ మాస్టర్‌ పని చేస్తున్నారు. ఈ సినిమా సెట్‌కు జానీ వెళ్లగా అక్కడ ఊహించని స్వాగతం లభించింది. గుమ్మడి కాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్‌లోకి ఆహ్వనించారు. అనంతరం కేక్ కట్ చేయించి వెల్కమ్ చెప్పారు. ఘన స్వాగతం చూసి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగుపెట్టాను. నన్ను సపోర్ట్ చేసి అవకాశం ఇచ్చిన సినిమా టీమ్‌కి రుణపడి ఉంటాను అని జానీ మాస్టర్ పోస్టులో రాసుకొచ్చారు. అంతకుముందు ఆయన దివంగత ప్రముఖ నటులు రాజ్‌ కుమార్‌, పునీత్‌ రాజ్‌ కుమార్‌ స్మారకాల వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన ఎక్స్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.

Stepped into #Bangalore after a verly long time and I’m extremely overwhelmed by the warm welcome on the sets of #YoursSincerelyRaam ❤️

Extremely grateful to each and everyone from the Team for the opportunity and support@Official_Ganesh @Ramesh_aravind #VikyathAR… pic.twitter.com/AJzIZ4c1Ra

— Jani Master (@AlwaysJani) February 3, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jani Master

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

6 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

8 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

8 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

11 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version