Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » OTT » Game Changer OTT: కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్!

Game Changer OTT: కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్!

  • February 4, 2025 / 12:58 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Game Changer OTT: కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్!

జనవరి 10న సంక్రాంతి కానుకగా “గేమ్ ఛేంజర్” (Game Changer) సినిమా థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. శంకర్ (Shankar)  దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan), కియారా అద్వానీ (Kiara Advani), ఎస్.జె.సూర్య (Anjali) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలదొక్కుకోలేకపోయింది. అవుట్ డేటెడ్ స్టోరీ, ఆసక్తికరమైన పాయింట్ లేకపోవడం అనేది సినిమాకి మెయిన్ మైనస్ గా మారింది. ముఖ్యంగా.. “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) దూకుడు ముందు ఈ చిత్రం నిలవలేకపోయింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ, మలయాళం, భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దాదాపు 100 కోట్ల రూపాయలకు కొనుక్కున్న విషయం తెలిసిందే.

Game Changer OTT:

Game Changer Movie 5 Days Total Worldwide Collections

అయితే.. “గేమ్ ఛేంజర్” ఓటీటీ రిలీజ్ ఫిబ్రవరి 7 అని ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. నిజానికి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. మరీ 28 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుందని ఊహించలేదు ఎవరు. భారీ బడ్జెట్ సినిమాలకు కనీసం 56 రోజుల టైమ్ ఫ్రేమ్ ఉండాలని చాలామంది పేర్కొన్నారు. కానీ.. గేమ్ ఛేంజర్ విషయంలో ఇలా జరగడం అనేది దిల్ రాజుకి తప్పలేదు. సినిమా విడుదల తేదీలను ఓటీటీ సంస్థలు ఫైనల్ చేస్తున్నాయి, కంట్రోల్ చేస్తున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎదురెదురుగా కలెక్టర్ ముందు మోహన్ బాబు, మనోజ్.. ఏం జరిగిందంటే..!
  • 2 రాజ్ తరుణ్ - లావణ్య కేసులో మరో ట్విస్ట్.. హార్డ్ డిస్క్‌లో 200కి పైగా ప్రైవేట్ వీడియోలు!
  • 3 నాకు పొగరుంది, గర్వం కూడా ఉంది: ఇళయరాజా!

Game Changer box office numbers create confusion

ఆ కంట్రోల్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీ త్వరలోనే బయటపడుతుంది అని నిర్మాతలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ.. అది ఇప్పట్లో జరిగేలా లేదు. ఎందుకంటే.. నిర్మాతలను ఒకరకంగా సేవ్ చేస్తున్నది ఓటీటీ డీల్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ఈ కారణంగా థియేటర్స్ నష్టపోతున్నాయి అనేది ఎవ్వరు కాదనలేని వాస్తవం. మరి ఓటీటీ/థియేటర్ ల నడుమ సఖ్యతను నిర్మాతలు ఎప్పడు ఒక దారికి తీసుకొస్తారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

related news

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

trending news

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘ఆదర్శ కుటుంబం’

7 hours ago
Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 5వ రోజు మరింత డౌన్ అయిన ‘కల్ట్’

7 hours ago
Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Review in Telugu: రామాయణం సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

1 day ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

2 days ago

latest news

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

Bollywood Heroines: డబ్బులు – ఫేమ్‌ సంపాదిస్తాం.. మళ్లీ టాలీవుడ్‌నే నోటికొచ్చింది అంటాం

8 hours ago
Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

22 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version