LEO: సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న లియో.. విజయ్ సంచలనాలు సృష్టిస్తాడా?

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ తెలుగు ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. లియో ట్రైలర్లు వ్యూస్ విషయంలో సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. విజయ్ లియో సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ మరోమారు మాయ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. లియో సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు 22 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

ఓవర్సీస్ లో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాగా 40 వేల టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. ఓవర్సీస్ లో లియో సినిమాకు థియేటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. లియో సినిమాలో యాక్షన్ సీన్స్ కొత్తగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ కూడా స్పెషల్ గా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అనిరుధ్ ఈ మ్యూజిక్ అందిస్తుండటం గమనార్హం. అనిరుధ్ లియో సినిమా బీజీఎం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. అనిరుధ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. లియో సినిమాతో త్రిషకు పూర్వ వైభవం రానుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. లియో సినిమా తమిళనాట బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

లియో (LEO) సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. లియో సినిమాకు సోలో రిలీజ్ డేట్ దొరికి ఉంటే ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యేదని చెప్పవచ్చు. లియో సినిమా బడ్జెట్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. లియో సినిమాకు సీక్వెల్ తెరకెక్కే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus