Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Leo: ‘లియో’ టీమ్‌ స్పెషల్‌ వీడియో.. న్యూస్‌తో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌

Leo: ‘లియో’ టీమ్‌ స్పెషల్‌ వీడియో.. న్యూస్‌తో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌

  • February 6, 2023 / 12:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Leo: ‘లియో’ టీమ్‌ స్పెషల్‌ వీడియో.. న్యూస్‌తో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌

‘లియో’ అంటూ ఇటీవల పేరు పెట్టారు కానీ.. ఒకప్పుడు ఇది ‘థళపతి 67’యే. ఆ పేరు పెట్టినప్పటి నుండి సినిమా గురించి ఆసక్తికరమైన పుకార్లు చాలానే వస్తున్నాయి. అయితే వీటిని ఎక్కడా టీమ్‌ ఖండించనూ లేదు, అలా అని కన్‌ఫామ్‌ కూడా చేయలేదు. ఇలాంటి వాటిలో ఈ సినిమా ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగమే అనే మాట కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఈ మాటను నిజం చేసేలా ఓ నటి ‘లియో’ టీమ్‌తో కనిపించారు. ఆమెనే ఏజెంట్‌ టీనా.

విజయ్ ‘లియో’ షూటింగ్ కశ్మీర్‌లో కొనసాగుతోంది. దీని కోసం స్పెషల్ ఫ్లైట్‌లో సినిమా బృందం అక్కడకు వెళ్లింది. ఈ టీమ్‌లో విజయ్, త్రిషతో పాటు ఏజెంట్ టీనా అలియాస్‌ వాసంతి కూడా కనిపించింది. చెన్నై నుండి ప్రత్యేక విమానంలో టీమ్ కశ్మీర్‌ చేరుకుంది. ఈ జర్నీకి సంబంధించిన వీడియోను సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మాణ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఆ విమానంలో విజయ్, త్రిష కనిపించారు. చిన్న పిల్లలు, ఫ్లైట్ సిబ్బందితో విజయ్ ముచ్చట్లు పెడుతూ ఆ వీడియోలో కనిపించాడు. విమానంలోని ప్రతి ఒక్కరిని పేరు పేరున పలుకరిస్తూ సందడి చేశాడు.

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్’ సినిమాలో పవర్ ఫుల్ ఏజెంట్ టీనాగా వాసంతి కనిపించనుంది. ‘లియో’ టీమ్ కశ్మీర్ జర్నీ వీడియోలో వాసంతి కూడా కనిపించింది. దీంతో ‘విక్రమ్‌’ మూవీ రోల్‌లోనే ఇందులోనూ నటిస్తోందని అంటున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఈ సినిమా కూడా ‘లోకేశ్ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగం అనొచ్చు అంటున్నారు అభిమానులు. అయితే ఈ ఒక్క పాత్రతో అలా చెప్పలేం అనుకోండి. అన్నట్లు ఈ సినిమాలో చియాన్ విక్రమ్ కూడా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్.. అదేనండీ సూర్య పాత్ర తరహాలోనే ఈ సినిమాలోనూ విక్రమ్‌ కనిపిస్తాడని అంటున్నారు. త్వరలో ఈ విషయంలోనూ క్లారిటీ వస్తుంది అని సమాచారం. చూద్దాం ఇంకెన్ని కొత్త విషయాలు ఈ సినిమాలో యాడ్‌ చేస్తారో.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun
  • #Fahadh Faasil
  • #Lokesh Kanagaraj
  • #Priya anand
  • #Thalapathy 67

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

5 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

6 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

7 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

7 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

29 mins ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

2 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

3 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

4 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version