Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ram Charan: శంకర్‌ ఫ్రీ అవుతున్నారు… ఇక చరణ్‌ సినిమా ఫుల్‌స్పీడ్‌లో ఉంటుందా?

Ram Charan: శంకర్‌ ఫ్రీ అవుతున్నారు… ఇక చరణ్‌ సినిమా ఫుల్‌స్పీడ్‌లో ఉంటుందా?

  • September 12, 2023 / 02:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: శంకర్‌ ఫ్రీ అవుతున్నారు… ఇక చరణ్‌ సినిమా ఫుల్‌స్పీడ్‌లో ఉంటుందా?

ఓ సినిమా గురించి టీమ్‌ నుండి క్లారిటీ వస్తే.. ఆ సినిమా హీరో, హీరోయిన్‌, దర్శకుడి ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతారు. అందులో తప్పులేదు కూడా. అయితే ఒక హీరో సినిమా అప్‌డేట్‌ వస్తే… మరో హీరో ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతున్నారు. అంతేకాదు ‘హమ్మయ్య’ అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు కూడా. ఈ పాటికే మీకు అర్థమై పోయుంటుంది మేం చెబుతున్నది ‘ఇండియన్‌ 2’, ‘ గేమ్‌ ఛేంజర్‌’ గురించి అని. అవును ఈ సినిమాల గురించే ఇప్పుడు చర్చ.

ఎప్పుడో ప్రారంభించిన కమల్ హాసన్‌ ‘ఇండియన్‌ 2’ను పక్కనపెట్టేసి రామ్‌చరణ్‌ – దిల్‌ రాజు ‘గేమ్‌ ఛేంజర్‌’ను మొదలుపెట్టారు దర్శకుడు శంకర్‌. అయితే అనూహ్యంగా ఆ సినిమా మళ్లీ ముందుకొచ్చింది. దీంతో ఆయన రెండు సినిమాలు బ్యాలన్స్‌ చేసే ప్రయత్నం చేశారు. కానీ వర్కవుట్‌ కాలేదు. దీంతో ‘ఇండియన్‌ 2’ సినిమాను తొలుత పూర్తి చేసేద్దాం అనుకున్నారు. అనుకున్నట్లే ఆ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను స్పీడప్‌ చేసి సినిమాను ఆఖరికి తీసుకొచ్చారు. అయితే విడుదల విషయంలో తాజాగా క్లారిటీ వచ్చింది.

‘ఇండియన్‌ 2’ సినిమా పూర్తిగా షూటింగ్‌ కంప్లీట్‌ అవ్వలేదు కానీ.. మేజర్‌ పార్ట్‌ మొత్తం తీసేశారు అని అంటున్నారు. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్‌ కూడా స్పీడప్‌ చేస్తున్నారు. అలా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15కు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఏంటీ మరో 11 నెలల తర్వాతనా అనే డౌట్‌ పడుతున్నారా? పడుతుంది ఎందుకంటే అది శంకర్‌ సినిమా. విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో చాలా సమయం పడుతుంది అని అంటున్నారు. దీంతో త్వరలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా షురూ అవుతుంది అని టాక్‌.

అలాగే మరో విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. ‘ఇండియన్‌ 2’ ఆగస్టులో వస్తే… (Ram Charan) చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ను సమ్మర్‌లో తీసుకొచ్చేయొచ్చు. దానికి తగ్గట్టుగా సినిమా పనులు వేగవంతం చేయాలని టీమ్‌ అనుకుంటోందట. త్వరలోనే షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో ప్రారంభిస్తారు అని చెబుతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #Ram Charan
  • #shankar

Also Read

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Pawan Kalyan: అర్జున్‌ దాస్‌కి థ్యాంక్యూ చెప్పిన పవన్‌.. పోస్టులో భలే ఫీల్‌ ఉందబ్బా!

related news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ ఇష్యూ.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు!

Sirish: రామ్‌ చరణ్‌కి, అభిమానులకి సారీ చెప్పిన నిర్మాత శిరీష్‌!

Ram Charan: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ తో ఆ గిల్ట్ మాకు ఎక్కువగా ఉంది: దిల్ రాజు

Sirish: ‘గేమ్‌ ఛేంజర్‌’ డిజాస్టర్‌.. హీరో కనీసం ఫోన్‌ కూడా చేయలేదన్న నిర్మాత.. ఏమైందంటే?

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

trending news

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

Thammudu Review in Telugu: తమ్ముడు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

Pawan Kalyan son Mark Shankar: పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు కొత్త ఫోటో.. ఇది గమనించారా?

8 hours ago
Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

Phanindra Narsetti: ఫణీంద్ర నార్సెట్టి ప్లానింగ్ బానే ఉంది.. ఎందుకు వెనకడుగు వేశాడు..!

9 hours ago
Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

Chiranjeevi: చిరంజీవి సినిమా ప్రచారం షురూ చేయనున్న అనిల్‌ రావిపూడి.. ఎప్పటి నుండంటే?

10 hours ago

latest news

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

జేబులో హెచ్‌డీ కెమెరా.. 65 సినిమాల పైరసీ.. నిందితుడు అరెస్టు!

8 hours ago
Vishwambhara: ‘ఓజి’ ‘అఖండ 2’ తో పోటీగా ‘విశ్వంభర’ వస్తుందా?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

Deepika Padukone: ఆ గ్రేట్‌ 35 మందిలో ఒకరిగా దీపిక పడుకొణె.. ఏంటా గౌరవమంటే?

10 hours ago
స్టార్‌ హీరో కొడుకు విషయంలో ఇంత జరిగిందా? కుర్రాడు గ్రేట్ కదా!

Rashmika: అలాంటప్పుడే సినిమాలు చూడండి.. లేకపోతే వద్దు: రష్మిక కామెంట్స్‌ వైరల్‌!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version