Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

  • July 7, 2026 / 08:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

ఎప్పుడూ చెప్పే మాట.. ఎవరికి దక్కాల్సిన సినిమా వారికే దక్కుతుంది. అయితే అది అటు తిరిగి, ఇటు తిరిగి టైమ్‌కి వచ్చేస్తుంది. ఈ మాటను బయట ఎవరు నమ్మినా, నమ్మకపోయినా సినిమా పరిశ్రమలో బాగా నమ్ముతారు. ఆ సినిమా మంచి విజయం అందుకుంటే చేసిన హీరో ఫ్యాన్స్‌ పొంగిపోతారు. అంతకుముందు ఆ సినిమా చేతుల్లోకి వచ్చి చేయలేకపోయిన హీరో ఫ్యాన్స్‌ బాధపడతారు. ఈ విషయాన్ని నిరూపించేలా ఓ మూడు సినిమాల గురించి ఇప్పుడు తెలిసింది. ఆ మూడు సినిమాలూ వదులుకుంది స్టార్‌ హీరో, ప్రజెంట్‌ తమిళనాడు సీఎం విజయ్‌. ఆ మూడు సినిమాల్ని డైరెక్ట్ చేసింది సీనియర్‌ దర్శకుడు లింగు స్వామి. అంతే కాదు ఈ విషయాల్ని చెప్పింది కూడా ఆయనే..

Lingusamy

తెలుగులో నాగచైతన్య – సునీల్‌ చేసిన ‘తడాఖా’ సినిమా గుర్తుందా? ఆ సినిమాను తమిళంలో ‘వేట్టై’ అనే పేరుతో లింగుస్వామి తీశారు. ఆర్య, ఆర్‌.మాధవన్‌ హీరోలు. ఈ సినిమా కథను తొలుత విజయ్‌కి చెప్పారట లింగుస్వామి. సినిమా సెకండాఫ్‌ కథ నచ్చకపోవడంతో విజయ్‌ ఆ సినిమా నుండి తప్పుకున్నారట.

విశాల్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌, తెలుగులో కూడా మంచి ఫేమ్‌ తీసుకొచ్చిన సినిమా ‘పందెంకోడి’/ ‘సండకోళి’. ఈ సినిమాను విజయ్‌ కోసం తొలుత అనుకున్నారట లింగుస్వామి. ఇంటికివెళ్లి కథ కూడా చెప్పారట. ఫస్టాఫ్‌ నెరేషన్‌ వరకు విజయ్‌ ఓకేగానే ఉన్నారట. కానీ తర్వాత సినిమా చేయలేకపోయాం.. చేసుంటే బాగుండేది అన్నారు లింగుస్వామి.

ఇవన్నీ లింగు స్వామి కెరీర్లో రెండో సినిమా అయిన ‘రన్‌’ను విజయ్‌ కోసమే రాసుకున్నారు. విజయ్‌ తండ్రికి కథ కూడా వినిపించారట. ఆయకు నచ్చింది కూడా. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు అని చెప్పారు. ఆ తర్వాత ఆ సినిమాను మాధవన్‌తో తెరకెక్కించి విజయం అందుకున్నారు.

కెరీర్‌లో 10 సినిమాలు తీసిన లింగుస్వామి మూడు సినిమాలతో విజయ్‌ కోసం ట్రై చేసినా అవ్వలేదు. ఇప్పుడు ఇక ఆ అవకాశం లేదు.

టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lingusamy
  • #Vijay Thalapathy

Also Read

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Chennai Love Story Collections : 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

Dhanush: విజయ్‌ని ఫాలో అవుతున్న ధనుష్‌.. ఆయనలాగే ఎంట్రీ షురూ

CM Vijay: ఏపీ రాజకీయాలపై విజయ్‌ సెటైరా? ఆ సీన్లపై రేగుతున్న మంట!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

trending news

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

7 hours ago
Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

Jana Nayakudu Collections: 3వ రోజు పర్వాలేదు అనిపించిన ‘జన నాయకుడు’.. కానీ

1 day ago
Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

Agadha: ‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర..ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

5 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

H Vinoth: ‘జన నాయగన్‌’లో ఏఐ ఫైట్‌.. డైరక్టర్‌ వినోద్‌ క్లారిటీ

7 hours ago
Ramayana: ‘రామాయణ’కు ‘ఆదిపురుష్‌’ భయం పట్టుకుందా?

8 hours ago
Nidhhi Agerwal: అక్కడే మంచి పాత్రలు.. నిధికి టాలీవుడ్‌ నచ్చడం లేదా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version