Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: ఆమిర్‌ రిక్వెస్ట్‌ చేస్తే.. భలేవారు సర్‌ మీ ఇష్టం అన్నాను: లోకేశ్‌ కనగరాజ్‌

Lokesh Kanagaraj: ఆమిర్‌ రిక్వెస్ట్‌ చేస్తే.. భలేవారు సర్‌ మీ ఇష్టం అన్నాను: లోకేశ్‌ కనగరాజ్‌

  • July 15, 2025 / 01:29 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: ఆమిర్‌ రిక్వెస్ట్‌ చేస్తే.. భలేవారు సర్‌ మీ ఇష్టం అన్నాను: లోకేశ్‌ కనగరాజ్‌

ఒక సినిమా షూటింగ్‌ దశలో ఉన్నప్పుడు తర్వాతి సినిమాను ఓకే చేసుకుంటారు అని యువ దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌కి పేరు. ఆయన స్టార్‌ దర్శకుడ అయ్యాక ఇప్పటివరకు చేసిన సినిమాలు అలానే సాగాయి. ఇప్పుడు చేస్తున్న ‘కూలీ’ కూడా అలా మధ్యలోనే ఓకే అయింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి రెండు మూడు సినిమాలను లోకేశ్‌ ఓకే చేసేసుకున్నారు. అందులో ఆమిర్‌ ఖాన్‌ సినిమా ఒకటి. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అఫీషియల్‌గా బయటకు వస్తుంది. అయితే ఫార్మల్‌ అనౌన్స్‌మెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే.

Lokesh Kanagaraj

దీని వెనుక పెద్ద కథే జరిగింది అని లోకేశ్‌ కనగరాజ్‌ చెప్పారు. ఇటీవల ఈ ఇంటర్వ్యూలో ఆ ప్రాజెక్ట్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆమిర్‌ ఖాన్‌తో తన సినిమా ఉందని.. అయితే అది ‘ఖైదీ 2’ సినిమా తర్వాత ఉంటుంది అని చెప్పారు. ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఆమిర్‌ ఓ ప్రెస్‌ మీట్‌లో అనౌన్స్‌ చేయడం గురించి కూడా మాట్లాడారు.

Lokesh Kanagaraj about Aamir Khan movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kota Srinivasa Rao: కోటా శ్రీనివాసరావు గురించి 10 ఆసక్తికర విషయాలు!
  • 2 Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!
  • 3 Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!
  • 4 Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

ఓసారి లోకేశ్‌కు ఆమిర్‌ ఫోన్‌ చేసి ‘సితారే జమీన్‌ పర్‌’ సినిమా ప్రచారం చేస్తున్నానని.. ఆ ప్రచారంలో మన సినిమా గురించి చెప్పొచ్చా అని అడిగారట. ‘తాను మీడియా ముందు విషయం దాచలేను. నాకు అది కరెక్ట్‌ అనిపించదు. అందుకే మన సినిమా గురించి అడిగితే చెప్పేస్తా.. ఫర్వాలేదు కదా’ అని ఆమిర్‌ అడిగారట. దీంతో లోకేశ్‌ కనగరాజ్‌ మీ ఇష్టం సార్.. చెప్పేస్తానంటే చెప్పేయండి అని అన్నారట.

Lokesh Kanagaraj about Aamir Khan movie

ఆ తర్వాతే ఆమిర్‌ తన ప్రెస్‌ మీట్స్‌లో లోకేశ్ కనగరాజ్‌తో చేయబోయే సినిమా గురించి బయటకు చెప్పారట. ఇక ఈ సినిమా దేశంలోనే అతి పెద్ద యాక్షన్‌ సూపర్‌ హీరో నేపథ్యంలో సాగుతుందని లోకేశ్‌ చెప్పారు. ఈ సినిమా హిందీ ప్రాజెక్ట్‌ అని చెప్పలేమని.. గ్లోబల్‌ ప్రాజెక్ట్‌ అని హైప్‌ను పెంచే ప్రయత్నం చేశారు.

లేదు లేదంటూ కొత్త డేట్‌ చూస్తున్న ‘తాండవం’ టీమ్‌.. ఎప్పుడు రావొచ్చంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aamir Khan
  • #Lokesh Kanagaraj

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

3 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

5 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

19 mins ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

1 hour ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

4 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

5 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version