Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!

Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!

  • July 14, 2025 / 10:31 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Senthil: రాజమౌళి – మహేష్‌ సినిమా వదులుకున్నారా? సెంథిల్‌ క్లారిటీ ఇదిగో!

రాజమౌళి – మహేష్‌బాబు సినిమాలో సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ లేరు. ఇది కొత్త విషయం కాదు కానీ.. ఎందుకు మిస్‌ అయ్యారు అనేది ఇప్పుడు కొత్త విషయం. అందుకే ఇప్పుడు ఈ టాపిక్‌ వైరల్‌గా మారింది. ఎందుకంటే రాజమౌళి తీసే విజువల్‌ ఎఫెక్ట్స్‌ బేస్డ్‌ సినిమాలకు సెంథిల్‌ కుమార్‌ స్పెషలిస్ట్‌. గ్రీన్‌ మ్యాట్‌, బ్లూ మ్యాట్‌ సినిమాలు తీయడంలో దిట్ట అని పేరున్న వారిలో సెంథిల్‌ కుమార్‌ ఒకరు. జక్కన్న ‘సై’ సినిమా నుండి సెంథిల్‌ కుమార్‌ ఆయన కోటరీలోనే ఉన్నారు. రాజమౌళి తీసిన వరుస సినిమాలకు ఆయనే కెమెరా పని చూశారు. అయితే మధ్యలో ‘విక్రమార్కుడు’, ‘మర్యాద రామన్న’ చేయలేదు.

Senthil

ఇప్పుడు చర్చ ఏంటంటే.. మహేష్‌బాబు లాంటి అతి పెద్ద హీరోతో రాజమౌళి చేస్తున్న సినిమా టీమ్‌లో సెంథిల్‌ మిస్‌ అవ్వడం ఏంటి? ఎందుకంటే ఈ సినిమా కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కే సినిమానే. ఈ విషయమే సెంథిల్‌ దగ్గర ప్రస్తావిస్తే.. అలా ఏమీ లేదు. ఇది మేమిద్దరం అనుకుని చేసింది. ఈ సినిమా కోసం రాజమౌళి కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. అందుకే పీఎస్‌ వినోద్‌ ఈ సారి కెమెరా అయ్యారు అని చెప్పారు సెంథిల్‌ కుమార్‌.

Mahesh Babu , Rajamouli Boat Sequence with 3000 members for SSMB29 Movie

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 The 100 Review in Telugu: ది 100 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 Rashmi, Vijay Antony: విజయ్‌ ఆంటోని – యాంకర్‌ రష్మి.. ఈ కాంబో రెండుసార్లు మిస్ అయ్యాం తెలుసా?
  • 4 Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

అయినా తమ మధ్య గతంలోనూ ఇలానే జరిగిందని, ‘విక్రమార్కుడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలు తామిద్దరం కలసి చేయలేదు. దీనికి ఎవరూ షాక్‌ అవ్వాల్సిన అవసరం లేదు. మహేశ్‌ సినిమా తర్వాత మరో కథ కుదిరితే మళ్లీ నేను, రాజమౌళి కలసి పని చేస్తామని చెప్పారు. ఇక తాను ఓ సినిమా ఓకే చేసినప్పుడు కథ భావోద్వేగాలతో కలసి ప్రయాణిస్తుందా లేదా అనేది చూస్తాను. ఏ జానర్‌ కథ ఎంచుకున్నా నాకిదే ముఖ్యం అని చెప్పారు.

The Reason Behind Why Senthil Missed in SSRMB Movie

ఇక ‘బాహుబలి’ జానర్‌లోనే ‘స్వయంభూ’ సాగుతుందని, వేల ఏళ్ల క్రితం నాటి రాజుల కథతో సినిమా సిద్ధమవుతోందని చెప్పారు. ‘ది ఇండియన్‌ హౌస్‌’ స్వాతంత్య్రం పూర్వం జరిగే కథతో రూపొందుతోందని తెలిపారు. ఈ రెండు సినిమాల్లో హీరో నిఖిల్‌ అనే విషయం తెలిసిందే.

సినిమా షూటింగ్‌లో గుండెపోటు.. ప్రముఖ స్టంట్‌ మ్యాన్‌ మృతి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Rajamouli
  • #Senthil

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

24 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version