Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Lokesh Kanagaraj: లోకేష్ నిర్ణయంతో ఆలోచనలో పడ్డ స్టార్ హీరో ఫ్యాన్స్?

Lokesh Kanagaraj: లోకేష్ నిర్ణయంతో ఆలోచనలో పడ్డ స్టార్ హీరో ఫ్యాన్స్?

  • August 2, 2022 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanagaraj: లోకేష్ నిర్ణయంతో ఆలోచనలో పడ్డ స్టార్ హీరో ఫ్యాన్స్?

ఇటీవల కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా దర్శకుడు లోకేశ్ కనగరాజ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ టాలెంటెడ్ దర్శకుడితో సినిమాలు చేయటానికి హీరోలందరూ ఆసక్తి చూపుతున్నారు. కథతో సంబంధం లేకుండా లోకేష్ కనగరాజ్ అందించే యాక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమా కూడా మొదటి నుండి చివరి వరకు సస్పెన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కమల్ హాసన్ గత కొంతకాలం నుంచి సినిమాలకు విరామం ఇచ్చి ఈ సినిమాతో తన స్టార్ పవర్ నిరూపించుకున్నాడు.

ఈ సినిమాతో లోకేష్ దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాడు. ఇలా విక్రమ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా లోకేష్ కనగరాజ్ తీసుకున్న డెసిషన్ అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇలా దేశవ్యాప్తంగా పాపులర్ అయిన లోకేష్ కనకరాజ్ ఇటీవల తాను సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవల తన ట్విట్టర్ లో పోస్ట్ షేర్ చేసిన లోకేశ్ కనగరాజ్..”

హాయ్ నేను నా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. నా తదుపరి చిత్ర ప్రకటనతో మళ్లీ మీ ముందుకు వస్తాను.అప్పటి వరకు టేక్ కేర్ అంటూ ట్వీట్ చేశాడు . లోకేష్ కనగరాజ్ తీసుకున్న నిర్ణయంతో విజయ అభిమానులు ఆలోచనలో పడ్డారు. విక్రమ్ తర్వాత దళపతి విజయ్ తో లోకేష్ తన తదుపరి సినిమా చేయనున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు లోకేష్ తన తదుపరి సినిమాతో మళ్ళీ మీ ముందుకి వస్తా అని చెప్పటంతో విజయ్ అభిమానుల్లో అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం విజయ్ వారసుడు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల లోకేష్ ఈ గ్యాప్లో వేరొక హీరోతో సినిమా చేయటానికి సిద్ధమయ్యాడా? లేక విజయ్ ని పక్కన పెట్టాడా? అని అనుమానాలు కలుగుతున్నాయి.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Lokesh Kangaraj
  • #Lokesh
  • #Lokesh Kangaraj

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

6 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

10 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

11 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

12 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

16 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

12 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

13 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version