Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Inaya, Suriya: ఆర్జే సూర్య ఎలిమినేషన్ తో వెక్కి వెక్కి ఏడ్చిన ఇనయ..! అసలు కారణం ఇదే..!

Inaya, Suriya: ఆర్జే సూర్య ఎలిమినేషన్ తో వెక్కి వెక్కి ఏడ్చిన ఇనయ..! అసలు కారణం ఇదే..!

  • October 31, 2022 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Inaya, Suriya: ఆర్జే సూర్య ఎలిమినేషన్ తో వెక్కి వెక్కి ఏడ్చిన ఇనయ..! అసలు కారణం ఇదే..!

బిగ్ బాస్ హౌస్ లో ఆర్జే సూర్య ఎలిమినేషన్ అత్యంత నాటకీయంగా జరిగింది. సూర్య ని డైరెక్ట్ గా ఎలిమినేషన్ అనేసరికి ఇది నేను ఊహించాను అంటూ సూర్య బ్యాగ్స్ సర్దుకున్నాడు. ఒకవైపు ఇనయ అయితే సూర్య ఎలిమినేట్ అవ్వగానే వెక్కి వెక్కి ఏడ్చింది. నువ్వు హౌస్ నుంచీ వెళ్లొద్దంటూ గేట్ దగ్గరే కూర్చుని బ్రతిమిలాడింది. నిజానికి ఇద్దరి మద్యలో చిన్నసైజ్ లవ్ ట్రాక్ నడిచింది. ఐదోవారం నుంచీ ఇద్దరూ ఎక్కడ చూసినా కలిసిమెలిసి ఉన్నారు.

అంతేకాదు, కన్ఫెషన్ రూమ్ లో ఎప్పుడైతే తన క్రష్ సూర్య అని చెప్పిందో, అప్పట్నుంచీ సూర్య ఇనయ చుట్టూనే తిరుగుతున్నాడు. తనని గారం చేయడం, తనకి కావాల్సినవి అన్నీచూడటం చేశాడు. అలాగే, ఇనయ కూడా సూర్య చుట్టూ హోస్ట్ నాగార్జున చెప్పినట్లుగా ప్రొద్దుతిరుగుడు పువ్వులా తిరిగింది. ఇక వీరిద్దరి లవ్ కానీ లవ్ ని ప్రేక్షకులు భరిస్తూ వచ్చారు. ఇప్పుడు సడెన్ గా సూర్యని ఎలిమినేట్ చేయగానే ఇనయ తట్టుకోలేకపోయింది.

నిజానికి హౌస్ మేట్స్ అందరూ సూర్యని ఫేక్ ఎలిమినేషన్ చేస్తున్నారని, ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ లో ఉంచుతారని అనుకున్నారు. కెప్టెన్ శ్రీహాన్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్లవ్ అని జోస్యం చెప్పాడు. ఇక ఆదివారం సూర్యని స్టేజ్ పైన చూసేసరికి అందరూ షాక్ అయ్యారు. మొదట్లో సూర్యని హైడ్ చేసి నాగార్జున మాత్రమే కనిపించాడు. దీంతో హౌస్ మేట్స్ సూర్య ఎక్కడ అంటూ అడిగారు. వెంటనే సూర్యని చూసిన ఇనయ తట్టుకోలేక ఏడ్చేసింది. ఇక్కడ హౌస్ మేట్స్ సూర్య నిజంగానే ఎలిమిేట్ అయ్యాడా లేదా అనే అనుమానంతోనే ఉన్నారు.

ఇక ఇనయని ఫైర్ బ్రాండ్ అంటూ ట్యాగ్ ఇచ్చాడు సూర్య. ఇనయ గురించి చెప్తుంటే, సూర్యకి లవ్ భాషలో సిగ్నల్స్ ఇచ్చింది ఇనయ. కొరియన్ భాషలో లవ్ సింబల్స్ ని ఫింగర్స్ తో చూపించింది. బొటనవేలు, చూపుడువేలు క్రాస్ చేస్తూ లవ్ సింబల్స్ ని ఇద్దరూ చూపించుకున్నారు. దీంతో హోస్ట్ నాగార్జున ఏం జరుగుతోంది అంటూ అయోమయంలో పడ్డారు. ఇక సూర్య గుర్తుగా చేతికి మార్క్ ని, అలాగే మైక్ లో తన మైక్ సింబల్ ని చూపించింది ఇనయ.

ఇలా ఇద్దరూ కాసేపు లవ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ రెచ్చిపోయారు. ఐదుగురికి ఫ్లవర్స్, ఐదుగురికి ఫైర్ ఇచ్చిన సూర్య ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లిపోయాడు. ఆదివారం మరో ఎలిమినేషన్ ఉంది అన్నట్లుగా హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ ని సేవ్ చేస్తూ ఆటలు ఆడించారు. లాస్ట్ లో ఆదిరెడ్డి ఇంకా మెరీనా ఇద్దరూ ఉండేసరికి హౌస్ కొద్దిగా టెన్షన్ పడింది. ఇద్దరూ సేఫ్ అనేసరికి ఊపిరిపీల్చుకున్నారు. ఇక సోమవారం వేడెక్కే నామినేషన్స్ లో ఎవరు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Inaya Sultana
  • #RJ Suriya

Also Read

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

related news

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఒటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం ఏకంగా 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 17 సినిమాలు విడుదల

trending news

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

44 mins ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

5 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

6 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

17 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

17 hours ago

latest news

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

2 hours ago
Taapsee: డ్యామేజ్‌ కంట్రోల్‌ చేస్తున్న తాప్సి.. స్వరం మార్చిన రెబల్‌ హీరోయిన్‌

Taapsee: డ్యామేజ్‌ కంట్రోల్‌ చేస్తున్న తాప్సి.. స్వరం మార్చిన రెబల్‌ హీరోయిన్‌

2 hours ago
రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

2 hours ago
Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

20 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version