Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Love Story Collections: ‘ లవ్ స్టొరీ ‘ మరో వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉందే ..!

Love Story Collections: ‘ లవ్ స్టొరీ ‘ మరో వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉందే ..!

  • October 8, 2021 / 05:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Love Story Collections: ‘ లవ్ స్టొరీ ‘ మరో వీకెండ్ ను  క్యాష్ చేసుకునేలా ఉందే ..!

నాగ చైతన్య, సాయి పల్లవి… హీరో, హీరోయిన్లుగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’. ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ’, ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థల పై కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు లు కలిసి నిర్మించారు. రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని వంటి నటీనటులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదలయ్యింది.మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఓపెనింగ్స్ ను కూడా బాగానే రాబట్టింది. వీక్ డేస్ లో కొంత తడబడినా … తర్వాత మళ్ళీ పికప్ అయ్యి బ్రేక్ ఈవెన్ ను సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఇక ఈ చిత్రం 2 వారాల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :

నైజాం 11.95 cr
సీడెడ్  4.27 cr
ఉత్తరాంధ్ర  2.89 cr
ఈస్ట్  1.58 cr
వెస్ట్  1.34 cr
గుంటూరు  1.49 cr
కృష్ణా  1.35 cr
నెల్లూరు  0.86 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  25.73 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   2.05 Cr
  ఓవర్సీస్   4.81 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)  32.59 cr

‘లవ్ స్టోరీ’ చిత్రానికి రూ.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.2 వారాలు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.32.59 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు ఇప్పటి వరకు రూ.0.59 కోట్ల లాభాలు దక్కాయని చెప్పొచ్చు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #love story
  • #Sai Pallavi
  • #Sekhar Kammula

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

10 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

12 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

14 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

15 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version