Ivana: ‘లవ్ టుడే’ బ్యూటీ ఇవానా బ్యూటిఫుల్ ఫోటోలు వైరల్..!

కోలీవుడ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఎంట్రీ మారుతూ.. డైరెక్షన్ కూడా చేసిన ‘లవ్ టుడే’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది ఇవానా. కేవలం రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ గా కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ ఇవానా నటన అలాగే లుక్స్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈమెకు ఇది మొదటి చిత్రం కాదు. అంతకు ముందు రెండు, మూడు సినిమాల్లో నటించింది. శివ కార్తికేయన్‌ ‘హీరో’ మూవీలో కూడా ఈమె ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అయితే ‘లవ్ టుడే’ మూవీతో తెలుగులో కూడా క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఇటీవల తన సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్యూటిఫుల్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus