Love Today Twitter Review: సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంటున్న ‘లవ్ టుడే’
November 25, 2022 / 11:00 AM IST
|Follow Us
ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ టుడే’. ఇవాన హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఆల్రెడీ తమిళంలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రన్ ను కొనసాగిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను యూత్ ను ఆకట్టుకునే ఫన్ ఈ మూవీలో ఉంటుంది అని చిత్ర బృందం ముందు నుండీ చెప్పుకొచ్చింది. తెలుగులో ఈ సినిమా నవంబర్ 25న విడుదల కాబోతుంది. దిల్రాజు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి.
ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం ఈ మూవీ..ఈరోజుల్లో యూత్ ఎలా ఉంది.. ప్రేమ అంటే వారి దృష్టిలో ఎలాంటి ఉద్దేశం ఉంది.. యువత ఫోన్కు ఎంతలా బానిస అయ్యిందా.. ? వంటి రెగ్యులర్ అంశాలనే ఇందులో ఫన్ అండ్ ఎమోషన్ ను మిక్స్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా రూపొందించారట. కచ్చితంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్లో పేర్కొంటున్నారు.
#LoveToday – Marana Comedy Entertainer Movie !! Must Watch Worth Worth .. Interval lam Marana Siripu .. Congratulations To All Team By @ChatWise_Global
#lovetoday
A catchy script from @pradeeponelife ; a mixed feeling movie: As always our superstar @thisisysr nailed the background score; the movie is with full of laughter&Totally entertaining. Pradeep created a new stuff , as he said he fulfilled his dream and he won
Trendy take on Present Relations #PradeepRanganathan neatly developed an interesting concept, & his Direction is excellent @thisisysr has put his heart into this score
Just watched #LoveToday, and i can’t stop myself from appreciating this Cinema ❤️. Man really this movie took my heart, and god IDK swaping the phone’s of eachother make our lives totally fucked up! And believe me this movie has an outstanding explanation on #SocialMedia! pic.twitter.com/9YNJOGkVht
#LoveToday – Fun & Hard hitting In a scene there is 1 dialogue by Radhika to her son – Manam preminchevallu manatho nijayathiga undali anukuntaru andaru. Kani manam kuda nijayathiga undali anukunevallu yentha mandi unnaru? It’s going to be one of the best scenes in coming ages.
#komali
Fantastic concept with a realistic and amusing presentation. Back-to-back hilarious writings with meaningful messages. First it was komali, and now love today. @pradeeponelife , you have a long way to go. Thanks for the telugu release #LoveToday
#LoveToday is a this generation Rom com with good amount fun and truth bombs. Has some really nice emotional scenes as well. Worth a watch. Full marks to the quality dubbing.