Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’.. నుండి మరో ఎనర్జిటిక్ మాస్ సాంగ్..!

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’.. నుండి మరో ఎనర్జిటిక్ మాస్ సాంగ్..!

  • December 24, 2022 / 06:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Veera Simha Reddy: ‘వీరసింహారెడ్డి’.. నుండి మరో ఎనర్జిటిక్ మాస్ సాంగ్..!

నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్, హనీ రోజ్ లు హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు కాగా ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ యెర్నేని లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తమన్ సంగీత దర్శకుడు కాగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఇక సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ లభించింది. గ్లింప్స్ బాగుంది. ‘జై బాలయ్య’ ‘సుగుణ సుందరి’ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా మూడో పాట కూడా రిలీజ్ అయ్యింది. ‘మా బావ మనో భావాలు’ అంటూ సాగే ఈ మాస్ పాట కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. యూట్యూబ్ లో ఈ లిరికల్ సాంగ్ కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఈ సాంగ్ లో బాలయ్య మరోసారి ఎనర్జిటిక్ గా కనిపించి అలరించాడు.

హీరోయిన్ హని రోజ్, చంద్రిక రావి లతో వేసిన మాస్ స్టెప్పులు ఈ పాటకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ అందించాడు. అయితే సంగీత దర్శకుడు తమన్ ఈ పాటకు అందించిన బీట్ మాత్రం చాలా రెగ్యులర్ గా ఉంది.

మహేష్ బాబు…. సర్కారు వారి పాట లో మ మ మహేషా అనే పాట చార్ట్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ట్యూన్ నే కొంచెం అటు ఇటు మార్చి… ‘మా బావ మనోభావాలు’ పాటకు కొట్టేసినట్టు అనిపిస్తుంది. ఈ పాటను మీరు కూడా ఓ లుక్కేయండి:

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Gopichand malineni
  • #Nandamuri Balakrishna
  • #Shruti Haasan

Also Read

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

related news

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

trending news

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

3 hours ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

9 hours ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

23 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

1 day ago

latest news

Lingusamy: ఆ మూడు హిట్‌ సినిమాలు విజయ్‌తో చేయాలనుకున్నా.. కానీ: లింగుస్వామి

5 mins ago
Satluj: ‘సత్లుజ్‌’ పంచాయితీ.. అసలు ఏంటా కథ? ఎవరా వ్యక్తి? ఏం జరిగింది?

53 mins ago
Yash Raj: యశ్‌రాజ్‌ ‘స్పై’లు ఇక రావడం కష్టమేనా? ఇదే ఆఖరి సినిమానా?

1 hour ago
Lokesh: ఫామ్‌లోని హీరోయిన్‌తో సినిమా చేస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌

2 hours ago
PRS1: ఆరుగురు డైరక్టర్లు.. ఐదుగురు మెయిన్‌ యాక్టర్లుతో ప్రదీప్‌ ‘కొత్త’ సినిమా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version