Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Maadhavi Latha: రాజు ఆత్మహత్యపై మాధవీలత షాకింగ్ పోస్ట్!

Maadhavi Latha: రాజు ఆత్మహత్యపై మాధవీలత షాకింగ్ పోస్ట్!

  • September 16, 2021 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maadhavi Latha: రాజు ఆత్మహత్యపై మాధవీలత షాకింగ్ పోస్ట్!

ప్రముఖ టాలీవుడ్ నటి మాధవీలత సైదాబార్ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడైన రాజు ఆత్మహత్య గురించి ఫేస్ బుక్ లో సంచలన పోస్ట్ పెట్టారు. రేపిస్ట్ చనిపోయాడనేది తాను నమ్మనని మాధవీలత చెప్పుకొచ్చారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడానికి పచ్చబొట్టు ఒక్కటే ఆధారం కాదని మాధవీలత అన్నారు. రాజు భార్యను పిలిపించి అతని శరీరం మొత్తం చూసి అప్పుడు అతను రాజు అవునో కాదో తేల్చాలని మాధవీలత సూచించారు.

ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించడానికి పక్కా ప్లాన్ ప్రకారం ఈ విధంగా చేసిందని మాధవీలత పేర్కొన్నారు. ఇలా చేయడం న్యాయం కాదని రాజు చచ్చాడని తాను ఇప్పుడే నమ్మలేనని మాధవీలత తెలిపారు. ప్రజలను పోలీసులు, ప్రభుత్వం పిచ్చోళ్లను చేస్తున్నట్టు తాను భావిస్తున్నానని మాధవీలత అన్నారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మాధవీలత పోస్ట్ కు ఎక్కువమంది నెటిజన్లు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. రాజు ఆత్మహత్య గురించి చిరంజీవి, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.

పాపకు న్యాయం జరిగిందంటూ నిందితుడిని దేవుడు శిక్షించాడంటూ సెలబ్రిటీలు తమ పోస్టుల్లో వెల్లడించారు. రాజు ఆత్మహత్య గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో మాధవీలత చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నారి పేరెంట్స్ కూడా రాజు మృతదేహాన్ని పరిశీలించి ఆ శవం నిందితుడు రాజు శవమో కాదో తేలుస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Madhavi Latha
  • #Madhavi
  • #Madhavi Latha
  • #Raju

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

8 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

9 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version