Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: మానస్ మదర్ ఫన్ – సిరి మదర్ వార్నింగ్..! హింట్స్ ఇచ్చేశారా..?

Bigg Boss 5 Telugu: మానస్ మదర్ ఫన్ – సిరి మదర్ వార్నింగ్..! హింట్స్ ఇచ్చేశారా..?

  • November 26, 2021 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: మానస్ మదర్ ఫన్ – సిరి మదర్ వార్నింగ్..! హింట్స్ ఇచ్చేశారా..?

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామీలీ ఎమోషన్స్ తో కూడిన బిబి ఎక్స్ ప్రెస్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఫస్ట్ శ్రీరామ్ చెల్లెలు అశ్విని వచ్చి శ్రీరామ్ గేమ్ ని గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకు అదే విషయాన్ని పదే పదే అడుగుతున్నావ్ అని చెప్పింది. ఎదుటివాళ్ల పాయింట్ ని మాట్లాడనివ్వు, ఆ తర్వాత నువ్వు మాట్లాడు అంటూ చెప్పింది. నువ్వు అనుకున్నది చెప్పి వదిలేయ్ ఎందుకు గుచ్చి గుచ్చి అదే చెప్తున్నావ్ అంటూ హింట్ ఇచ్చింది. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండమని, నువ్వు విన్నర్ అవ్వాలని టాప్ 5లో ఉండాలంటూ చెప్పింది.

ఇక ఆ తర్వాత మానస్ మదర్ వచ్చి హౌస్ లో రచ్చ రచ్చే చేసింది. హౌస్ మొత్తం తిరుగుతూ హౌస్ మేట్స్ అందర్నీ పలకరిస్తూ పద్మినిగారు చేసిన హడావుడి ఎపిసోడ్ కే హైలెట్ అనిపించింది. సన్నీ , కాజల్, మానస్ లని మిత్రలాభం అంటూ చెప్పింది. మానస్ తో మాట్లాడుతూ ప్రతి ఇంట్లో నా కొడుకు మానస్ అయితే బాగుండు అనేలా నీ గేమ్ ఉందని, టాస్క్ లో పెట్టే నీ ఎఫెర్ట్స్ చాలామందికి నచ్చుతోంది. ఎవరి సైగలకి నువ్వు డీవియేట్ అవ్వద్దు అంటూ చెప్పింది. అలాగే, మనం టాప్ 5కి వెళ్లాలి అంటే ఏకాగ్రతతో గేమ్ ఆడమని చెప్పింది. ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. అందరికీ బాగా నచ్చుతోంది అంటూ హింట్స్ ఇచ్చింది. ఇంకొంచెం స్ట్రాంగ్ గా , డిస్టర్బ్ కాకుండా జాగ్రత్తగా గేమ్ ఆడమని మానస్ కి హింట్స్ ఇచ్చింది.

ఇక హౌస్ మేట్స్ అందరితో పంచ్ లు వేస్తూ సందడి చేశారు. అంతేకాదు, కాజల్ కి , రవికి , షణ్ముక్ కి , శ్రీరామ్ కి పంచ్ లు వేస్తూ హౌస్ మేట్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఓపెన్ గా ఆడమని, విన్నర్ గా చూడాలని ఉంది అంటూ చెప్తూ మానస్ మదర్ వెళ్లిపోయింది. ఇక తర్వాత సిరి వాళ్ల అమ్మగారు శ్రీదేవి వచ్చి సిరికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. హౌస్ మేట్స్ అందరి ముందూ సిరితో మాట్లాడుతూ గేమ్ బాగా ఆడుతున్నావని , టాప్ 5 అని ఊర్లో చెప్తున్నారు అంటూ హింట్ ఇచ్చింది. అలాగే, షణ్ముక్ నువ్వు హగ్ చేస్కోవడం నాకు నచ్చడం లేదు అంటూ చెప్పింది.

తండ్రి లేని పిల్ల కదా, తండ్రిలాగా, అన్నయ్యలాగా, ఫ్రెండ్ లాగా హెల్ప్ చేస్తుంటే దగ్గరయిపోయింది అంటూ మాట్లాడింది. అంతేకాదు, సిరితో పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు టాప్ 5లో ఉంటున్నావని అందరూ చెప్తున్నారని అన్నది. అక్కడే సిరి ఈ ఫ్లాట్ ఫార్మ్ పైన రావడమే గొప్ప అని చెప్పింది. అంతేకాదు, నువ్వు హగ్ చేస్కుంటే బాగోలేదని ఎందుకు చెప్పావ్ ? ఫీల్ అవుతారు అందరి ముందు చెప్పకూడదని, పర్సనల్ గా చెప్పాలని చెప్పింది.

ఇక్కడే షణ్ముక్ ని పిలిచి మరీ మాట్లాడించింది. షణ్ముక్ నీకు బాగా హెల్ప్ చేస్తున్నాడని చెప్పింది. అయితే, ఇక్కడే రవి, శ్రీరామ్ , పింకీలు ఈవిషయాన్ని డిస్కస్ చేశారు. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ సిరి మదర్ అప్పడం గొడవ చాలా హైలెట్ అయ్యిందని చెప్పారు. ఇక్కడే సన్నీ మానస్ ది నాది ఎంత మంచి ఫ్రెండ్షిప్పో, సిరిది, షణ్ముక్ ది కూడా అంతే మంచి ఫ్రెండ్షిప్ అని మేము దగ్గర్నుంచీ చూస్తున్నాం కదా చాలా కేరింగ్ ఉంటుందని చెప్పాడు.

ఆ తర్వాత వచ్చిన సన్నీ మదర్ కళావతిగారు అయితే హౌస్ మేట్స్ తో చాలా ఫన్ చేశారు. బిగ్ బాస్ హౌస్ ని చూస్తూ ఇక్కడికి రావడం నా అదృష్టమని చెప్పారు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్ లో బర్త్ డే కూడా చేసుకోవడంతో హౌస్ మేట్స్ అందరూ ఫుల్ ఖుష్ అయ్యారు. మొత్తానికి బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ అమ్మలు అదుర్స్ అనిపించారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Maanas
  • #Siri
  • #Sunny

Also Read

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

related news

trending news

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

20 hours ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

21 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

22 hours ago

latest news

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

56 mins ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

2 hours ago
The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

The Paradise Twitter Review: ది ప్యారడైజ్ ట్విట్టర్ రివ్యూ: నాని ఖాతాలో మాస్ హిట్ పడినట్టేనా?

15 hours ago
Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

21 hours ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version