Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Madhavan: మాధవన్‌ చెప్పింది విన్నాక… స్టార్‌ హీరో ఇలా చేశాడేంటి అనుకుంటారు?

Madhavan: మాధవన్‌ చెప్పింది విన్నాక… స్టార్‌ హీరో ఇలా చేశాడేంటి అనుకుంటారు?

  • April 4, 2025 / 04:48 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Madhavan: మాధవన్‌ చెప్పింది విన్నాక… స్టార్‌ హీరో ఇలా చేశాడేంటి అనుకుంటారు?

‘టెస్ట్‌’ (Test) సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు నటుడు మాధవన్‌ (R.Madhavan). నయనతార (Nayanthara), సిద్ధార్థ్‌ (Siddharth) ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శశికాంత్‌ (S. Sashikanth) దర్శకుడు. ఈ నెల 4న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో వరుసగా పాల్గొంటున్న నటుడు మాధవన్‌ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తన తొలి రోజుల్లో నాలుగేళ్ల గ్యాప్‌ తీసుకోవడం గురించి ఆయన స్పందించారు. సగటు మనిషిలా బయట తిరుగుతూ చాలా విషయాలు తెలుసుకున్నా అని కూడా చెప్పాడు.

Madhavan

Madhavan about 4 years gap1

రొటీన్‌కు భిన్నమైన పాత్రలు చేయడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటాడు మాధవన్‌. అందుకే ఒకానొక సమయంలో ఏంటీ తీరిక లేని పని అంటూ విసుగు చెందారట. అదే సమయంలో ఓ వ్యక్తితో స్విట్జర్లాండ్‌లో జరిగిన చిన్న వాగ్వాదం కూడా జరిగిందట. ఓ సినిమాలో పాటకు డ్యాన్స్‌ చేస్తుంటే ఎవరో వచ్చి నవ్వారట. అది చూసి ఆయన మీద మాధవన్‌ కోప్పడ్డారట. ఆ తర్వాత తప్పు తెలుసుకుని.. కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చి.. లైఫ్‌ ఏంటో చూద్దాం అనుకున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!
  • 2 ఆ క్లారిటీ ఏదో ఇచ్చేయొచ్చుగా.. ఈ పీఆర్‌ స్టంట్స్‌ ఎందుకు విజయ్‌ - రష్మిక
  • 3 'సింపతీ కార్డు' స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

అందుకే ప్రపంచాన్ని చుట్టొచ్చే ఆలోచన చేశారట. అలా సగటు మనిషిలా మార్కెట్లకు వెళ్తూ, సామాన్యులతో మాట్లాడుతూ చాలా విషయాలు తెలసుకున్నారట. మార్కెట్‌లో కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి, పప్పుల ధరలెంత లాంటివి తెలుసుకునర్నారట. అలాగే రిక్షా నడిపేవాళ్లు ఎలా మాట్లాడతారు? ప్రజలు ఎలాంటి వాటిని ఇష్టపడతారు లాంటి విషయాలు చాలానే తెలుసుకున్నారట. దీంతో వాస్తవం బోధపడింది అని చెప్పారాయన.

అయితే, ఇదంతా ఎప్పుడు జరిగింది, ఆయన అన్నేళ్లు ఎక్కడ బ్రేక్‌ తీసుకున్నారు అనేది తెలియడం లేదు. ఎందుకంటే ఆయన ఫిల్మోగ్రఫీ అన్నేళ్ల గ్యాప్‌ అయితే కనిపించడం లేదు. కాబట్టి ఆయన గ్యాప్‌ అయితే తీసుకున్నారు కానీ.. పూర్తిగా సినిమాలకు కాకుండా, అటు ఇటుగగా తీసుకున్నారు అని చెప్పొచ్చు. ఇంకోసారి ఆయన అందుబాటులోకి వస్తే అదెప్పుడు అనేది తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Meera jasmine
  • #Nayanthara
  • #R. Madhavan
  • #S. Sashikanth
  • #Siddharth

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version