Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!

రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!

  • April 1, 2025 / 03:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రివ్యూ రైటర్ల పై ఫైర్ అయిన నాగవంశీ!

‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square)  సినిమా గత వారం అంటే మార్చి 28న రిలీజ్ అయ్యింది. దీనికి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కొంతమంది ‘లాజిక్ లెస్’ అంటూ నెగిటివ్ గా కూడా రాసుకొచ్చారు. దీంతో నిర్మాతకి నాగవంశీకి (Suryadevara Naga Vamsi) కోపం వచ్చింది.ఈ క్రమంలో ఓ సెక్షన్ ఆఫ్ మీడియాపై ఆయన మండిపడ్డారు. నాగ వంశీ మాట్లాడుతూ.. ” ‘మ్యాడ్ స్క్వేర్’ రిలీజ్ రోజున కూడా నేను ప్రెస్ మీట్ పెట్టాను. కానీ అప్పుడు రివ్యూల గురించి నేను మాట్లాడలేదు.

Naga Vamsi

Producer Naga Vamsi Fires on Review Writers

ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది. నా జాబ్ నాది. ఫైనల్ గా సినిమాని జనాలు చూస్తున్నారు. కలెక్షన్స్ బాగున్నాయి. కానీ మీ రివ్యూలు కరెక్ట్ చేసుకోవడానికి.. సినిమాలో విషయం లేకపోయినా కలెక్షన్స్ బాగా వస్తున్నాయి అని.. మీ రివ్యూని కరెక్ట్ చేసుకోవడానికి ట్వీట్లు వేయడం, వంటివి కరెక్ట్ కాదు కదా. మీ ఇంటర్వ్యూలు ఇస్తేనే మీ యూట్యూబ్ రన్ అవుతుంది. మేము సినిమాలు తీయడం వల్లే మీకు కంటెంట్ వస్తుంది. మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!

MAD Square Gets New Release Date (1)

మీ రివ్యూ గురించి మేము కామెంట్ చేయడం లేదు. కానీ సినిమా ఆడుతున్నప్పుడు, జనాలు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు అంతగా మా మీద పగ ఉంటే, దమ్ముంటే.. మా సినిమాని బ్యాన్ చేయండి, నా సినిమా మీద ఆర్టికల్స్ రాయకండి.నా దగ్గర యాడ్ తీసుకోకండి. నా సినిమాలపై రివ్యూలు రాయకండి. నేను ఓపెన్ గానే చెబుతున్నా. నా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలుసు. వెబ్ సైట్లు ప్రమోట్ చేస్తేనే సినిమా ఆడట్లేదు కదా” అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు.

నన్ను బ్యాన్ చేయండి.. కాకపోతే మా సినిమాని చంపకండి pic.twitter.com/tnQkbFqjLn

— Filmy Focus (@FilmyFocus) April 1, 2025

మేము సినిమా తీస్తేనే మీకు పని ఉంటుంది pic.twitter.com/smue7EZLOH

— Filmy Focus (@FilmyFocus) April 1, 2025

నటిపై Laiగిక దాడులు.. రెస్ట్ అయిన పాపులర్ దర్శకుడు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mad Square
  • #Suryadevara Naga Vamsi

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version