Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Vamsi: ‘సింపతీ కార్డు’ స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

Naga Vamsi: ‘సింపతీ కార్డు’ స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

  • April 1, 2025 / 07:33 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Vamsi: ‘సింపతీ కార్డు’ స్టేట్మెంట్ పై నాగవంశీ రియాక్షన్!

నాగవంశీ  (Suryadevara Naga Vamsi)… సింపతీ కార్డు.. నిన్న,మొన్నటి వరకు ఇవి హాట్ టాపిక్స్. గత 3 పండుగ సీజన్లను గమనిస్తే.. నాగవంశీ నిర్మించిన సినిమాలు కంటే.. పోటీలో ఉన్న సినిమాలు.. ముఖ్యంగా కొంచెం తక్కువ రేంజ్ ఉన్న సినిమాలు ‘సింపతీ కార్డు’ వాడుకుని ఎక్కువ బజ్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా, ఎక్కువ కలెక్షన్స్ కూడా రాబట్టుకున్నాయి అని చెప్పొచ్చు. ‘గుంటూరు కారం’  (Guntur Kaaram) పక్కన రిలీజ్ అయిన ‘హనుమాన్’ (Hanuman) చిన్న సినిమా అనే ట్యాగ్ ను తగిలించుకుని.. ఆడియన్స్ అటెన్షన్స్ పొందింది.

Naga Vamsi

Naga Vamsi reaction on sympathy card

తర్వాత కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. తర్వాత ‘లక్కీ భాస్కర్’ కి (Lucky Baskhar) పోటీగా రిలీజ్ అయిన ‘క’ (KA) సినిమా కూడా ‘చిన్న సినిమా’ అనే ట్యాగ్ తో ‘లక్కీ భాస్కర్’ కంటే ఎక్కువ లాభాలు పొందింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj)కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా రెండింతలు లాభాలు పొందింది. ‘డాకు’ కంటే కొంచెం తక్కువ రేంజ్ ఉన్న సినిమా అనే తప్ప.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ టీం ఎటువంటి కాంట్రోవర్సీ క్రియేట్ చేయలేదు. అలా అని ‘డాకు..’ కంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కంటెంట్ ఏమీ బెటర్ గా ఉండదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొత్త పాయింట్లు లాగుతున్న సునీల్‌.. ‘హత్య’ డబ్బులు వారివేనంటూ..!
  • 2 కన్నప్పలో రజినీకాంత్ ఎందుకు లేరంటే..!
  • 3 సినిమా ఆగిపోయినప్పుడు చనిపోదాం అనుకున్నా: పొలిమేర దర్శకుడు!

Producer Naga Vamsi Fires on Review Writers

సరే.. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే, ఈసారి ‘సింపతీ కార్డు నేను కూడా వాడతాను’ అని నాగవంశీ చెప్పడం జరిగింది. ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square)కోసం సింపతీ కార్డు వాడుకుంటున్నట్టు కూడా నాగవంశీ తెలిపాడు. ‘మైత్రి రవన్న వాళ్ళ సినిమానే(రాబిన్ హుడ్ Robinhood) నే చూడమంటున్నాడు.., మా సినిమాని తొక్కేద్దామని చూస్తున్నాడు. కాబట్టి మీరు ఇది గమనించి మా ‘మ్యాడ్ స్క్వేర్’ అనే చిన్న సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

Producer Naga Vamsi comments on Game Changer movie piracy

అలాగే ఓ ప్రెస్ మీట్లో ‘మాది చిన్న సినిమా కాబట్టి ఎక్కువ థియేటర్లు ఇవ్వలేదు’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు. కట్ చేస్తే ఉగాది పోటీలో వచ్చిన సినిమాల్లో ‘మ్యాడ్ స్క్వేర్’ నే ఆడియన్స్ విన్నర్ గా నిలబెట్టారు. దీనిపై నాగవంశీ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. ‘సింపతీ కార్డు అనే కాదు.. యూత్ ఫుల్ కామెడీ కంటెంట్ కి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది అనేది నా నమ్మకం. అది నిజమైంది’ అంటూ నాగవంశీ చెప్పుకొచ్చారు.

Phani Kumar: సింపతి కార్డ్ కలిసి వచ్చిందా.. కంటెంట్ నిలబెట్టిందా?#NagaVamsi #MadSquare @vamsi84 response pic.twitter.com/wumpo1DRHl

— Phani Kumar (@phanikumar2809) April 1, 2025

View this post on Instagram

A post shared by Phani Kumar Pulaparthi (@phanikumar_pulaparthi)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naga Vamsi
  • #Robinhood

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

28 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version