Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » హార్వార్డ్ వర్సిటీలో ఇచ్చిన ప్రసంగంపై మాధవన్ ఏమన్నారంటే …!

హార్వార్డ్ వర్సిటీలో ఇచ్చిన ప్రసంగంపై మాధవన్ ఏమన్నారంటే …!

  • February 15, 2017 / 11:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హార్వార్డ్ వర్సిటీలో ఇచ్చిన ప్రసంగంపై మాధవన్  ఏమన్నారంటే …!

ప్రపంచంలోని ప్రముఖ యూనివరిటీల్లో హార్వర్డ్ వర్సిటీ ఒకటి. ఇక్కడి విద్యార్థులకు వివిధ దేశాల్లోని ప్రముఖులతో సమావేశాన్ని నిర్వహిస్తుంటారు. ఇలా ఈసారి హార్వర్డ్ లో జరిగిన ఇండియన్ కాన్ఫెరెన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాధవన్, ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా  పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పవన్ ప్రసంగం  ప్రస్తుత రాజకీయాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించే ప్రయత్నాలపై అర్ధవంతంగా, ఆలోచనాత్మకంగా సాగింది. ఉత్తరాది, దక్షిణాది అనే అంశాలపైనా కూడా అనర్గళంగా మాట్లాడారు. జనసేన నేత మాటలకు అనేకమంది ఫిదా అయ్యారు.

ఇదే వేదికపై మాట్లాడిన మరో హీరో మాధవన్.. తన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. అత్యంత వికాసవంతంగా, సరదాగా ప్రసంగం సాగిందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అక్కడ ప్రసంగించే అవకాశం రావడం సంతోషమని తెలిపారు. హార్వర్డ్ లోని భారత విద్యార్థులు ఇచ్చిన అతిథ్యం చాలా బాగుందని.. అద్భుతమని అభినందించారు. తన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harvard University
  • #Janasena Party
  • #Madhavan
  • #pawan kalyan

Also Read

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

16 mins ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

1 hour ago
Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

4 hours ago
Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

4 hours ago
Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

8 hours ago

latest news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

5 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

7 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version