Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » మలయాళం సూపర్ హిట్ రీమేక్ లో మాధవన్..!

మలయాళం సూపర్ హిట్ రీమేక్ లో మాధవన్..!

  • June 15, 2016 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మలయాళం సూపర్ హిట్ రీమేక్ లో మాధవన్..!

నిన్నమొన్నటివరకూ అసలు మలయాళ పరిశ్రమకు చాలా తక్కువగా చూసిన తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా హిందీ మరియు తమిళ చిత్ర పరిశ్రమలు కూడా ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీని ఫ్లాలో అవుతున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య “ప్రేమమ్” చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేస్తుండగా.. ఇటీవల విడుదలైన “కమ్మటిపాదం” అనే చిత్రాన్ని కూడా తెలుగులో ఓ యువ కథానాయకుడితో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా మరో మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు తమిళ దర్శకనిర్మాతలు.

మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా ఘన విజయం సాధించిన “చార్లీ” చిత్రాన్ని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేయనున్నారట. ఈ రీమేక్ లో మాధవన్ కథానాయకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలా లేక డబ్బింగ్ చేస్తే సరిపోతుందా? అని ప్రస్తుతం నిర్మాణ బృందం తర్జనభర్జనలు పడుతోంది. తమిళంతో పాటు బెంగాలీ, మరాఠీ లో కూడా ఈ చిత్రం రీమేక్ కానుండగా.. నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సూపర్ హిట్ రీమేక్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎవరు నిర్మిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charlie Movie
  • #Madhavan

Also Read

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

related news

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar: The Revenge: దురంధర్ 2 ట్రైలర్ రివ్యూ.. రూ.2000 కోట్లు కొట్టే కంటెంట్ ఉందా?

trending news

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

4 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

19 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

19 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

20 hours ago

latest news

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

3 hours ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

22 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

24 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version