మహానటి టోటల్ కలక్షన్స్

  • June 27, 2018 / 12:46 PM IST

అభినేత్రి సావిత్రి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో నాగ్ అశ్విన్ విజయం సాధించారు. అతను రెండేళ్ల పాటు శ్రమించి తెరకెక్కించిన మహానటి తొలి ఆట నుంచి అభినందనలు అందుకుంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ తో కలిసి స్వప్న దత్ నిర్మించిన ఈ సినిమా మే 9న రిలీజ్ అయి గొప్ప చిత్రంగా పేరుతెచ్చుకుంది. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రకు దుల్కర్ సల్మాన్ న్యాయం చేశారు. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల షేర్ రాబట్టి బయోపిక్ చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఏరియాల వారీగా కలక్షన్స్ (కోట్లల్లో) వివరాలు…

ఏరియా షేర్
నైజాం : 11.50
సీడెడ్ : 2.90
ఉత్తరాంధ్ర : 4.05 వెస్ట్ గోదావరి : 1.65
ఈస్ట్ గోదావరి : 2.52
గుంటూరు : 2.18కృష్ణ : 2.38
నెల్లూరు : 0.90
ఇతర ప్రాంతాల్లో : 3.45 ఓవర్సీస్ : 10.55
మొత్తం : 42.08

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus