Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Mahanubhavudu Collections: 7 ఏళ్ళ ‘మహానుభావుడు’ .. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Mahanubhavudu Collections: 7 ఏళ్ళ ‘మహానుభావుడు’ .. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • September 30, 2024 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahanubhavudu Collections: 7 ఏళ్ళ ‘మహానుభావుడు’ .. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

శర్వానంద్ (Sharwanand), మెహ్రీన్ పీర్జాదా (Mehreen Pirzada) జంటగా నటించిన ‘మహానుభావుడు’ (Mahanubhavudu) చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ పై వి.వంశీ కృష్ణారెడ్డి (V. Vamshi Krishna Reddy), ప్రమోద్ లు (Pramod Uppalapati) నిర్మించారు. తమన్ (S.S.Thaman) సంగీత దర్శకుడు. 2017 సెప్టెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.పోటీగా మహేష్ బాబు (Mahesh Babu)  – మురుగదాస్ (A.R. Murugadoss) ల ‘స్పైడర్’ (Spyder), ఎన్టీఆర్ (Jr NTR)  ‘జై లవ కుశ’ (Jai Lava Kusa) చిత్రాలు ఉన్నప్పటికీ పాజిటివ్ టాక్ సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకుంది.

Mahanubhavudu Collections

నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 7 ఏళ్ళు పూర్తి కావస్తోంది. మరి ఫుల్ రన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న 'దేవర'
  • 2 ఆమెకు అందుకే ఛాన్స్ ఇచ్చానని చెబుతున్న జానీ మాస్టర్. కానీ?
  • 3 7 ఏళ్ళ 'స్పైడర్' గురించి ఎవ్వరికీ తెలియని 10 ఆసక్తికర విషయాలు!
నైజాం 6.01 cr
సీడెడ్ 2.56 cr
ఉత్తరాంధ్ర 2.81 cr
ఈస్ట్ 1.70 cr
వెస్ట్ 1.10 cr
గుంటూరు 1.88 cr
కృష్ణా 1.63 cr
నెల్లూరు 0.59 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 18.28 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.60 Cr
  ఓవర్సీస్ 2.10 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 22.98 cr

‘మహానుభావుడు’ చిత్రం రూ.21.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో రూ.22.98 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు రూ.1.28 కోట్ల లాభాలు అందించి క్లీన్ హిట్ గా నిలిచింది ‘మహానుభావుడు’. 2017లో ‘శతమానం భవతి’ వంటి బ్లాక్ బస్టర్ తో పాటు ‘మహానుభావుడు’ కూడా శర్వానంద్ కి క్లీన్ హిట్ ఇచ్చింది. అయితే తర్వాత శర్వానంద్ నటించిన ఏ సినిమా కూడా.. ‘మహానుభావుడు’ రేంజ్లో కలెక్ట్ చేయలేదు.

ఆ సినిమాలో గెస్ట్ రోల్ కోసం ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahanubhavudu
  • #Maruthi
  • #Mehreen Pirzada
  • #sharwanand

Also Read

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘దృశ్యం 3’

related news

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

trending news

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

24 hours ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

1 day ago
Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 9వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద మాస్ బ్యాటింగ్ చేసిన ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

13 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version