Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » నాకు నమ్రత మాత్రమే గర్ల్ ఫ్రెండ్ : మహేష్ బాబు

నాకు నమ్రత మాత్రమే గర్ల్ ఫ్రెండ్ : మహేష్ బాబు

  • February 2, 2019 / 01:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాకు నమ్రత మాత్రమే గర్ల్ ఫ్రెండ్ : మహేష్ బాబు

మహేష్ బాబు కేవలం సినిమాలతోనే కాదు.. బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సౌత్ లో టాప్ ఆర్డర్ లో ఉన్నాడు. ప్రస్తుతం మరో బ్రాండ్ కంపెనీకి అంబాసిడర్ గా పనిచేయడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ లో కింగ్ ఖాన్ షారుక్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్న ‘డెన్వర్ డియోస్’ కి ఇప్పుడు సౌత్ నుండీ మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయబోతున్నాడు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పాల్గొన్న మహేష్… తన ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్’ తో కొన్ని ఫన్నీ సెటైర్లు వేసాడు.

  • ‘సూసైడ్ చేసుకోవాలనుకున్నా’… అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన జయప్రద.
  • ఒక రాత్రికి కోటి ఇస్తారట : సాక్షి చౌదరి 
  • ‘మహర్షి’ చిత్రానికి పూజా హెగ్దే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఇందులో భాగంగా.. ‘ఇది వాలెంటైన్స్ డే’ నెల కాబట్టి… నమ్రత గారి దగ్గర్నుండీ కాకుండా.. మీకు ఎవరి దగ్గర్నుండీ ప్రపోజల్స్ వచ్చాయి’ అని విలేకరి అడిగిన ప్రశ్నకు.. మహేష్ సమాధానమిస్తూ…” ఏమ్మాట్లాడుతున్నారండీ… మీరు..! నాకు పెళ్ళై 14 ఏళ్ళు అయ్యింది. ప్రపోజల్ వస్తే నమ్రత దగ్గర్నుండే వస్తుంది. ఇంకెవరి దగ్గర్నుండీ రాదు. నాకు నమ్రత మాత్రమే గర్ల్ ఫ్రెండ్. ఏదేమైనా ‘ఫిబ్రవరి 14’ నాకు చాలా స్పెషల్.. ఎందుకంటే ఫిబ్రవరి 10 నా పెళ్ళి రోజు… ఇక నమ్రత నాకిచ్చిన గిఫ్ట్ గౌతమ్, సితార ” అంటూ సెటైర్లు వేస్తూనే.. ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు మహేష్. ఇక తన ‘మహర్షి’ చిత్రం ఏప్రిల్ లో విడుదలవుతుందని… దానికి సంబంధించి మరో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు తెలియజేస్తానని చెప్పుకొచ్చాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Babu
  • #Denver
  • #mahesh babu latest news
  • #mahesh babu.namratha
  • #Mahesh Brand Ambassador

Also Read

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

related news

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

trending news

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

1 day ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

2 days ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

21 hours ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

24 hours ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 day ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 day ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version