Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Krishna, Mahesh: కృష్ణ ప్లానింగ్‌ మామూలుగా లేదుగా…!

Krishna, Mahesh: కృష్ణ ప్లానింగ్‌ మామూలుగా లేదుగా…!

  • February 5, 2022 / 07:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krishna, Mahesh: కృష్ణ ప్లానింగ్‌ మామూలుగా లేదుగా…!

సూపర్‌స్టార్‌ కృష్ణ అంటే ధైర్యం… ధైర్యం అంటే కృష్ణ అంటారు. అంతేకాదు దాంతోపాటు పక్కా ప్లానింగ్‌ అనే పేరు కూడా ఉంది ఆయనకు. తన సినిమాల విషయంలో కానీ, కొడుకు మహేష్‌బాబు సినిమా కెరీర్‌ గురించి కృష్ణ ప్లానింగ్‌ తెలిసిన వాళ్లు ఇదే మాట అంటారు. మహేష్‌బాబు ఇండస్ట్రీలోకి రావడం, సినిమాల్లో రాణించడం, దూసుకుపోవడం వెనుక… తండ్రి కృష్ణ పాత్ర చాలా ఉంది. ఈ విషయాల్ని మహేష్‌బాబు ఇటీవల చెప్పుకొచ్చారు.

Click Here To Watch

మహేష్‌బాబు ఐదారేళ్ల వయసు వచ్చినప్పటికే… ఐదు సినిమాలు చేసేశాడు, ఈ కుర్రాడు అద్భుతంగా నటిస్తున్నాడు అనిపించుకున్నాడు. అదెలా సాధ్యమైందో కూడా చెప్పాడు మహేష్‌. స్కూల్‌లో చదువుకునేటప్పుడు సెలవుల సమయంలోనే సినిమాల్లో నటించేలా కృష్ణ చూసుకున్నారట. ఏప్రిల్‌, మేలో కృష్ణ ఎక్కువగా ఊటీలో షూటింగ్‌ ఉండేలా చూసుకునేవారు. సమ్మర్‌ హాలీడేస్‌ ఆయన అక్కడే గడిపేవారు. పిల్లలు కూడా అక్కడే ఉండటంతో… షూటింగ్‌ చేసేసేవారట. అలా ఐదారేళ్లలో ఐదు సినిమాలు పూర్తి చేసి రిలీజ్‌ చేసేశారట.

Super Star Krishna, Mahesh Babu

చిన్నతనంలో సినిమాల్లో నటించడం, తండ్రితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంతో మహేష్‌కు కెమెరా అంటే భయం పోయిందట. నటించడం అంటే మామూలు పనే కదా అనే ఫీల్‌ వచ్చిందట. అంత సింపుల్‌గా నా కెరీర్‌ మలిచేశారు నాన్న అంటూ మహేష్‌ గొప్పగా చెప్పుకొచ్చాడు. దీంతోపాటు మహేష్‌ మరొక విషయం కూడా చెప్పాడు. ఆ రోజుల్లో కృష్ణ 24X7 పని చేసేవారట. సంవత్సరంలో ఒక్క రోజు కూడా గ్యాప్‌ తీసుకునేవారు కాదు. అయితే పర్సనల్‌ లైఫ్‌ ఎప్పుడూ మిస్‌ అవ్వలేదట.

నాన్న ఎలా చేశారో తెలియదు కానీ… 365 రోజులు పని చేసేవారు, అయితే రోజూ ఆయనతో స్పెండ్‌ చేసేవాళ్లం. ఉదయం టిఫిన్ టైమ్‌లో ఉండేవారు. రాత్రికి మాతో కలసి భోజనం చేసేవారు. నిద్రపోయే ముందు వచ్చి మమ్మల్ని కలిసేవారు. ఎలా అంత పక్కాగా ప్లాన్‌ చేసుకునేవారో నాకూ తెలియదు. అది ఆయనకు మాత్రమే సాధ్యం. నా పిల్లలతో నేను అలా ఉండాలనే టూర్స్‌ ప్లాన్‌ చేస్తుంటా అని చెప్పాడు మహేష్‌. ఎంతైనా కృష్ణ మామూలోడు కాదు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Krishna
  • #mahesh
  • #Mahesh Babu
  • #Super star Krishna

Also Read

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

related news

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

trending news

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

28 mins ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

1 hour ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

3 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

4 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

4 hours ago

latest news

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

TN 2026: తమిళనాడు ఎన్నికలు… ఈ సినిమాతో విజయ్‌ను టార్గెట్‌ చేశారుగా…

VeeraBhadrudu: ట్రోలింగ్‌ ఎఫెక్టా? తెలుగు పేరు పెట్టుకున్న సూర్య… అందరూ ఇలా చేస్తే..

Rashmika : అరుదైన గౌరవం పొందిన రష్మిక.. భారతీయ తొలి సినీ సెలెబ్రెటీగా రికార్డ్…!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version